Current Affairs May 30 2023 Daily Current Affairs Quiz

0
Current Affairs May 30 2023

current affairs May 30 2023 in Telugu, Current Affairs Today.

Daily Current Affairs in Telugu May 2023

కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుగు 2023 కరెంట్ అఫైర్స్ అన్ని పోటి పరీక్షలకి మొత్తం మార్కులు సాదించడానికి ఒక ముఖ్యమైన అత్యదిక స్కోరింగ్ బాగం.

SBI PO, SBI క్లర్క్, IBPS PO, IBPS క్లర్క్, RBI గ్రేడ్ B, IBPS RRB PO, IBPS RRB క్లర్క్ వంటి అన్ని బ్యాంకింగ్ పరీక్షలకు ఈ విభాగం చాలా ముఖ్యం.

జనరల్ అవేర్నేస్స్ మరియు జనరల్ నాలెడ్జి లో అడిగే ప్రశ్నలు చాల వరకు కరెంటు అఫైర్స్ ఆధారంగా ఉంటాయి. మీరు రోజు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే , ఈ పోస్ట్ లో ఉన్న  ప్రశ్నలను పరిష్కరించండి.

కరెంట్ అఫైర్స్  తెలుగు 2023

గ్రూప్స్, పోలీస్, సివిల్స్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంక్, పోస్టల్, స్కూల్‌ టీచర్, పంచాయతీ సెక్రటరీ, ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఇలా. అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పోటీ పరీక్షలకు అవసరమైన, సాధారణ పరిజ్జానాన్ని(జనరల్‌ నాలెడ్జ్‌),కరెంట్ అఫైర్స్ పెంపొందించే ప్రశ్నలు ఇందులో ఉంటాయి.

Current Affairs May 30 2023 ఈరోజు కరెంట్ అఫైర్స్ ప్రారంభం

[1] ఇటీవల రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?

(ఎ) ఇజ్రాయెల్

(బి) టర్కీ

(సి) ఒమన్

(డి) జోర్డాన్

జవాబు: (బి) టర్కీ

[2] 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ఉత్తమ దర్శకుడిగా ఎవరు అవార్డు పొందారు?

(ఎ) ట్రాన్ అన్ హంగ్

(బి) యుజి సకామోటో

(సి) కోజీ యకుషో

(డి) మైఖేల్ డగ్లస్

జవాబు: (ఎ) ట్రాన్ అన్ హంగ్

[3] ఇటీవల ISRO రెండవ తరం నావిగేషన్ యొక్క మొదటి ఉపగ్రహాన్ని ఏ పేరుతో ప్రయోగించింది?

(ఎ) RAFS-1

(బి) IRNSS-1

(సి) NVS-1

(డి) PNT-1

జవాబు: (ఎ) RAFS-1

[4] ఇటీవల ఏ భారతీయుడు COP28 యొక్క కన్సల్టేటివ్ కమిటీలో సభ్యునిగా చేర్చబడ్డాడు?

(ఎ) ముఖేష్ అంబానీ

(బి) సునీతా నారాయణ్

(సి) రతన్ టాటా

(డి) ఎ మరియు బి రెండూ

జవాబు: ఎ మరియు బి రెండూ

World GK Quiz Click Here

[5] 2022-23 ఆర్థిక సంవత్సరంలో NPA నిర్వహణలో మొదటి స్థానాన్ని పొందిన బ్యాంక్ ఏది?

(ఎ) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

(బి) HDFC బ్యాంక్

(సి) కోటక్ మహీంద్రా బ్యాంక్

(డి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

జవాబు: (ఎ) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

[6] ఇటీవల 57వ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి లభించింది?

(ఎ) నీలమణి ఫుకాన్

(బి) జి. శంకర్ కురుప్

(సి) దామోదర్ మౌజో

(డి) ఆశాపూర్ణా దేవి

జవాబు: (సి) దామోదర్ మౌజో

[7] ఇటీవల పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైన మొదటి మహిళ ఎవరు?

(ఎ) సోమ ముండా

(బి) అల్కా మిట్టల్

(సి) చిత్రా రామకృష్ణ

(డి) పర్మీందర్ చోప్రా

జవాబు: (డి) పర్మీందర్ చోప్రా

Most Important GK Bits Online Bits Know More

[8] ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాన మంత్రి ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?

(ఎ) గౌహతి

(బి) అగర్తల

(సి) గాంగ్టక్

(డి) డిస్పూర్

జవాబు: (ఎ) గౌహతి

[9] వార్షిక ‘ఖీర్ భవానీ మేళా’ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది?

(ఎ) హర్యానా

(బి) జమ్మూ మరియు కాశ్మీర్

(సి) పంజాబ్

(డి) ఉత్తరాఖండ్

జవాబు: (బి) జమ్మూ మరియు కాశ్మీర్

[10]’రింగ్‌సైడ్’ పుస్తక రచయిత ఎవరు?

(ఎ) రస్కిన్ బాండ్

(బి) డాక్టర్ విజయ్ దర్దా

(సి) ఆదిత్య భూషణ్

(డి) వరుణ్ గాంధీ

జవాబు:  (బి) డాక్టర్ విజయ్ దర్దా

World Famous Persons GK Quiz Participate

Daily Current AffairsTSPSC Previous GK
Telangana SchemesPadma Awards
Monthly Current AffairsGK Quiz
Computer GK QuizPrevious Questions and Answers

Follow Social Media

నేటి కరెంట్ అఫైర్స్, మే 2023 తెలుగులో కరెంట్ అఫైర్స్.

మీకు తెలిసినట్లుగా ప్రతి పోటి పరిక్షలో అది బ్యాంకింగ్ మరియు స్టేట్ ఎగ్జామ్స్ ఇంకా అన్ని పోటి పరిక్షలకు “జనేరాల్ అవేర్నెస్” చాల ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువల్ల మీకు SRMTUTORS  డైలీ కరెంటు అఫైర్స్ క్విజ్ తెలుగు లో మరియు పి డి ఎఫ్ ని కూడా ఉచితంగా అందిస్తున్నాము.

Current Affairs May 30 2023 Questions and answers useful for all the upcoming competitive exams.