IBPS CRP RRB Recruitment 2024: ఐబీపీఎస్‌- గ్రామీణ బ్యాంకుల్లో 9,995 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

0
IBPS CRP RRB Recruitment 2024

IBPS CRP RRB Recruitment 2024: ఐబీపీఎస్‌- గ్రామీణ బ్యాంకుల్లో 9,995 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

The online examinations for the upcoming Common Recruitment Process for RRBs (CRP RRBs XIII) for recruitment of Group “A”- Officers (Scale-I, II & III) and Group “B”- Office Assistants (Multipurpose) will be conducted by the Institute of Banking Personnel Selection (IBPS) as per the tentative schedule provided below. The interviews for recruitment of Group “A”- Officers (Scale-I, II & III) under the same process will be coordinated by the Nodal Regional Rural Banks with the assistance of NABARD and IBPS in consultation with the appropriate authority tentatively scheduled in the month of November 2024.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(ఐబీపీఎస్‌) రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XIII (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ప్రకటనను విడుద‌ల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 9,995 గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌ బి- ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివిధ దశల్లో వడపోత అనంతరం దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో అభ్యర్థులు ఎంపికవుతారు. పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 7న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

1000 GK Bits in Telugu

IBPS CRP RRB Recruitment 2024: Vacancies Details : 9,995

ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)5,585 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-I3499 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్)70 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (లా)30 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (సీఏ)60 పోస్టులు
 ఆఫీసర్ స్కేల్-II (ఐటీ)94 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్)496 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్)11 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్) 21 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-III129 పోస్టులు

ఐబీపీఎస్‌- గ్రామీణ బ్యాంక్ Recruitment:ముఖ్య తేదీలు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు07.06.2024 నుంచి 27.06.2024 వరకు.
అప్లికేషన్ ఫీజు/ ఇంటిమేషన్ ఛార్జీ చెల్లింపు తేదీలు07.06.2024 నుంచి 27.06.2024 వరకు.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ జులై, 2024.
ప్రీ-ఎగ్జామ్ నిర్వహణ తేదీలు22.07.2024 నుంచి 27.07.2024 వరకు.
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్‌ డౌన్‌లోడ్జులై/ ఆగస్టు, 2024
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీఆగస్టు, 2024.
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడిఆగస్టు/ సెప్టెంబర్, 2024.
ఆన్‌లైన్ మెయిన్స్‌/ సింగిల్‌ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్సెప్టెంబర్, 2024.
ఆన్‌లైన్ మెయిన్స్‌/ సింగిల్‌ పరీక్ష తేదీసెప్టెంబర్/ అక్టోబర్‌ 2024.
మెయిన్స్‌/ సింగిల్‌ ఫలితాల వెల్లడి (ఆఫీసర్‌ స్కేల్ 1, 2, 3)అక్టోబర్, 2024.
ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3)అక్టోబర్/ నవంబర్, 2024.
ఇంటర్వ్యూ తేదీలు(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3)నవంబర్, 2024.
ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 & ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్))జనవరి, 2025.

Application Fee: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; మిగతా వారందరికీ రూ.850.

Educational Qualification: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

Official Notification

DAILY CURRENT AFFAIRS

October Current Affairs October 2024

One liner Current Affairs October 2024

One liner Current Affairs September 2024

Port Blair Renamed as Sri Vijaya Puram

Port Blair Renamed: Why the Modi Government Decided to Rename

One liner Current Affairs August 2024

One liner Current Affairs August 2024

GENERAL KNOWLEDGE

Person's news in November 2024

Persons News in November 2024

List of Awards Received by PM Narendra Modi

List of Awards Received by Narendra Modi

Persons in News October 2024

Persons in News October 2024

Chief Justices of India List

Chief Justices of India (1950-2024) List