Top 30 General Knowledge MCQ in Telugu – Perfect for Competitive Exams!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Top 30 General Knowledge MCQ, General Knowledge Questions in Telugu for Competitive Exams, AP DSC, TET, TG DSC, TGPSC APPSC Exams bits

Are you preparing for TET, DSC, TSPSC, or other competitive exams? Boost your preparation with 30 important General Knowledge MCQs in Telugu covering history, geography, politics, and culture. Test your knowledge now!

Competitive exams require a strong foundation in General Knowledge (GK), and multiple-choice questions (MCQs) help in quick revision and assessment. Whether you’re preparing for AP DSC, TET, or TSPSC, these handpicked Telugu MCQs will refine your knowledge and boost your confidence!

Let’s explore 30 important GK questions along with correct answers.

Top 30 General Knowledge MCQ

1. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? 
   a) మార్చి 21 
   b) జూన్ 5 
   c) ఏప్రిల్ 22 
   d) సెప్టెంబర్ 16 ✅ 

2. గృహ హింస నుండి మహిళలకు రక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? 
   a) 2000 
   b) 2006 ✅ 
   c) 2010 
   d) 2015 

3. వనరులను ప్రస్తుత అవసరాలకు ఉపయోగించుకోవటంతో పాటు భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవటం అంటే ఏమిటి? 
   a) వనరుల పరిరక్షణ 
   b) వనరుల ఉత్పత్తి 
   c) సుస్థిర అభివృద్ధి ✅ 
   d) వనరుల అభివృద్ధి 


4. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ప్రవేశించి ‘దిహాం’ అని పిలువబడే నది ఏది? 
   a) గంగా 
   b) సింధు 
   c) యమునా 
   d) బ్రహ్మపుత్ర ✅ 

 5. క్రింది వాటిలో ఇనుపేతర ఖనిజం ఏది? 
   a) సీసము ✅ 
   b) మంగనీస్ 
   c) క్రోమైట్టు 
   d) ఇనుప ధాతువు 

6. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు గల సమయ వ్యత్యాసం ఎంత? 
   a) మూడు గంటలు 
   b) రెండు గంటలు ✅ 
   c) ఒక గంట 
   d) 2.2 గంటలు 

7. ఉత్తర భారతదేశంలో వర్షపాతానికి కారణమయ్యే పశ్చిమ విక్షోభాలుగా పిలువబడే తుఫాను వాయుగుండాలు ఏ సముద్రం నుండి వస్తాయి? 
   a) ఎర్ర సముద్రం 
   b) అరేబియా సముద్రం 
   c) మధ్యధర సముద్రం ✅ 
   d) ఉత్తర సముద్రం 

8. పశ్చిమ కనుములు నీలగిరి పర్వతాలను ఏ ప్రాంతంలో కలుస్తాయి? 
   a) ఊటి 
   b) చింతపల్లి 
   c) దొడబెట్ట 
   d) గూడలూరు ✅ 

9.క్రింది వాటిలో తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తు ఏది? 
   a) ఓవర్టేకింగ్ నిషేధం ✅ 
   b) ప్రజా టెలిఫోన్ 
   c) ఇరుకైన వంతన రైల్వే క్రాసింగ్ 
   d) మెల్లగా నడవండి 

10. భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఏది? 
   a) 1980 
   b) 1985 ✅ 
   c) 1992 
   d) 2015 

Geography practice Test

11. ఆది మానవులు నివసించిన బిమ్ బెట్కా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? 
   a) ఉత్తరప్రదేశ్ 
   b) మహారాష్ట్ర 
   c) మధ్యప్రదేశ్ ✅ 
   d) రాజస్థాన్ 

12. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి రోజుకు సిఫారసు చేయబడిన కిలో క్యాలరీలు ఎంత? 
   a) 1850 
   b) 2000 
   c) 2400 ✅ 
   d) 2800 

13. చిప్కో ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? 
   a) పురుగు మందుల పిచికారి 
   b) చెట్లను నరకడం 
   c) ఆనకట్ట నిర్మాణం 
   d) చెట్లను కాపాడడం ✅ 

14. భారతదేశంలో అత్యధికంగా రసాయనిక ఎరువులు ఉపయోగించే రాష్ట్రం ఏది? 
   a) ఉత్తరప్రదేశ్ 
   b) ఆంధ్రప్రదేశ్ 
   c) బీహార్ 
   d) పంజాబ్ ✅ 

15. మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుడు ఇతని సహాయంతో మగధ రాజ్యానికి రాజయ్యాడు? 
   a) అశోకుడు 
   b) బిందుసారుడు 
   c) కౌటిల్యుడు ✅ 
   d) మహాపద్మనందుడు 

16. సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు ఎవరు? 
   a) అచ్యుత రాయలు 
   b) రెండవ దేవరాయలు ✅ 
   c) నరసింహరాయలు 
   d) శ్రీకృష్ణదేవరాయలు 

17. కాకతీయుల కాలంలో నీటి వసతి కలిగిన భూమిని ఏమనేవారు? 
   a) వెల్లి పొలం ✅ 
   b) మెట్ట పొలం 
   c) రాచ పొలం 
   d) తోట పొలం 

18. 1757 లో ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? 
   a) రాబర్ట్ క్లైవ్ మరియు మీర్ జాఫర్ 
   b) విలియం పిట్ మరియు అలీవర్ది ఖాన్ 
   c) రాబర్ట్ క్లైవ్ మరియు మీర్ కాసిం 
   d) రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌల ✅ 

19. 1856 లో మొగల్ రాజులలో చివరివాడని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? 
   a) కార్న్వాలిస్ 
   b) కర్జన్ 
   c) కానింగ్ ✅ 
   d) డల్ హౌసి 

 20. జార్జ్ ఆర్వెల్ రాసిన ప్రఖ్యాత వ్యంగ నవల ఏమిటి? 
   a) 1984 
   b) యానిమల్ ఫామ్ ✅ 
   c) బ్రేవ్ న్యూ వరల్డ్ 
   d) ఫార్మ్ హౌస్ 

History Quiz for DSC

21.1947 లో భారతదేశంలో అక్షరాస్యత రేటు ఎంత? 
   a) 8% 
   b) 12% ✅ 
   c) 20% 
   d) 25% 

22. భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఏది? 
   a) 1980 
   b) 1985 ✅ 
   c) 1992 
   d) 2015 

23. ఆది మానవులు నివసించిన బిమ్ బెట్కా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? 
   a) ఉత్తరప్రదేశ్ 
   b) మహారాష్ట్ర 
   c) మధ్యప్రదేశ్ ✅ 
   d) రాజస్థాన్ 

24. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి రోజుకు సిఫారసు చేయబడిన కిలో క్యాలరీలు ఎంత? 
   a) 1850 
   b) 2000 
   c) 2400 ✅ 
   d) 2800 

25. చిప్కో ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? 
   a) పురుగు మందుల పిచికారి 
   b) చెట్లను నరకడం 
   c) ఆనకట్ట నిర్మాణం 
   d) చెట్లను కాపాడడం ✅ 

26. భారతదేశంలో అత్యధికంగా రసాయనిక ఎరువులు ఉపయోగించే రాష్ట్రం ఏది? 
   a) ఉత్తరప్రదేశ్ 
   b) ఆంధ్రప్రదేశ్ 
   c) బీహార్ 
   d) పంజాబ్ ✅ 

27. మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుడు ఇతని సహాయంతో మగధ రాజ్యానికి రాజయ్యాడు? 
   a) అశోకుడు 
   b) బిందుసారుడు 
   c) కౌటిల్యుడు ✅ 
   d) మహాపద్మనందుడు 

28. సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు ఎవరు?  
   a) అచ్యుత రాయలు 
   b) రెండవ దేవరాయలు ✅ 
   c) నరసింహరాయలు 
   d) శ్రీకృష్ణదేవరాయలు 

29. కాకతీయుల కాలంలో నీటి వసతి కలిగిన భూమిని ఏమనేవారు? 
   a) వెల్లి పొలం ✅ 
   b) మెట్ట పొలం 
   c) రాచ పొలం 
   d) తోట పొలం 

30.1757 లో ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? 
   a) రాబర్ట్ క్లైవ్ మరియు మీర్ జాఫర్ 
   b) విలియం పిట్ మరియు అలీవర్ది ఖాన్ 
   c) రాబర్ట్ క్లైవ్ మరియు మీర్ కాసిం 
   d) రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌల ✅ 

Indian History Wars 

Final Thoughts

These 30 important GK questions cover history, geography, environment, and social topics, making them a valuable resource for any competitive exam aspirant. Keep practicing regularly, and you’ll see improvements in your knowledge and confidence.

Do you have any doubts or need explanations for specific answers? Let us know in the comments! ✍️

This blog post is optimized for competitive exam aspirants with relevant GK questions in Telugu. You can use it on your website or modify it to suit your audience!

Let me know if you need any additional enhancements. 😊🚀

Leave a Comment

Discover more from SRMTUTORS

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading