APPSC FBO and ABO Recruitment- 691 Posts, ఏపీపీఎస్సీ, 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాళీలు, దరఖాస్తు ప్రారంభం: 16/07/2025. చివరి తేదీ: 10/08/2025.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ భర్తీకి సంక్షిప్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక APPSC వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 05/08/2025.
APPSC FBO and ABO Recruitment
Iఏపీపీఎస్సీ 2025 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంక్షిప్త నోటిఫికేషన్ PDF 14-07-2025 న విడుదల చేయబడింది. పూర్తి ఉద్యోగ వివరాలు, ఖాళీ, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ మరియు దరఖాస్తు ఎలా చేయాలో వ్యాసం నుండి తనిఖీ చేయండి.
పోస్ట్ పేరు : ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్
పోస్ట్ తేదీ : 14-07-2025
మొత్తం ఖాళీలు : 691
APPSC FBO and ABO Recruitment Vacancy Posts
పోస్టు వివరాలు: ఖాళీల సంఖ్య
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ)- 256
- అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ఏబీఓ)- 435
- మొత్తం పోస్టుల సంఖ్య: 691
APPSC ABO Recruitment Important Dates
APPSC FBO and ABO Recruitment Age relaxation
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 16/07/2025.
- దరఖాస్తుకు చివరి తేదీ: 05/08/2025.
- దరఖాస్తుకు చివరి తేదీ పొడగించినది:10/08/2025.
2025 జులై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉండాలి
APPSC FBO Recruitment 2025 Qualification
అర్హతలు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. శారీరక ప్రమాణాలు కూడా తప్పనిసరి. పురుష అభ్యర్థులకు కనీసం 163 సెం.మీ ఎత్తు, మహిళలకు కనీసం 150 సెం.మీ ఎత్తు ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు బోనస్ మార్కులు వర్తిస్తాయి.
Andhra Pradesh ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ జీతం
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు రూ.25,220- రూ.80,910;
- అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌కు రూ.23,120- రూ.74,770.
Andhra Pradesh ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎంపిక ప్రక్రియ
స్క్రీనింగ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ ఓఎంఆర్ బేస్డ్), మెయిన్స్ ఎగ్జామినేషన్, నడక / మెడికల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియేన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ Application Process
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ముందుగా ఓబీపీఆర్ (One Time Profile Registration) చేయాలి. దరఖాస్తు చేసేటప్పుడు అన్ని వివరాలు ఖచ్చితంగా పూర్తి చేయాలి.
APPSC ABO & FBO Recruitment Important Links
| ముఖ్యమైన లింకులు | |
| సంక్షిప్త నోటిఫికేషన్ | ఇక్కడ క్లిక్ చేయండి |
| అధికారిక వెబ్‌సైట్ | ఇక్కడ క్లిక్ చేయండి |
FBO FRO ABO Previous Papers PDF
| Check Our Latest Posts |
|---|
| Daily Current Affairs |
| GK Bits In Telugu |
| Famous persons |
| Awards and Honors |
| Previous papers |
| General Knowledge Quiz |
| Indian History |
| Latest Govt Jobs |
Discover more from SRMTUTORS
Subscribe to get the latest posts sent to your email.












