BDL Trainee Engineer Recruitment- 212 Posts contract (temporary) basis, Hyderabad, Sanagreddy, Visakhapatnam, B.E. / B. Tech graduates Jobs.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) 2025 సంవత్సరానికి 212 మంది ట్రైనీ ఇంజినీర్, ఆఫీసర్, డిప్లొమా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.అర్హతలు ఉన్న దరఖాస్తుదారులు 17-07-2025 నుండి 10-08-2025 వరకు BDL వెబ్సైట్, https://www.bdl-india.in/ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
BDL212 మంది ట్రైనీ ఇంజినీర్, ఆఫీసర్, డిప్లొమా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి 2025 నోటిఫికేషన్ PDF 15-07-2025 న https://www.bdl-india.in/ లో ప్రచురించబడింది. ఉద్యోగ వివరాలు, ఖాళీలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ మరియు దరఖాస్తు సూచనలను వ్యాసంలో కనుగొనండి. తాజా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలపై తాజాగా ఉండండి.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)హైదరాబాద్ యూనిట్ ఒప్పంద ప్రాతిపదికన ఏపీ & తెలంగాణలోని విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఇంజినీర్, ఆఫీసర్, డిప్లొమా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జులై 17వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
BDL Trainee Engineer Recruitment- 212 Posts PDF
BDL: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 212 ట్రైనీ ఇంజినీర్ పోస్టులు
Important Dates
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 17-07-2025 at 02.00 PM
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 10-08-2025 at 04.00 PM
BDL Trainee Engineer Recruitment Age
2025 ఆగస్టు 10వ తేదీ నాటికి 28 నుంచి 33 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
BDL Trainee Engineer Recruitment Education
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి
BDL Engineer Recruitment Payscle
- నెలకు ట్రైనీ ఇంజినీర్, ఆఫీసర్‌కు రూ.29,000 – రూ.38,000,
- డిప్లొమా అసిస్టెంట్, ట్రైనీ అసిస్టెంట్‌కు రూ.24,500 – రూ.29,500.
BDL Trainee Engineer Recruitment Vacancy
- 1. ట్రైనీ ఇంజినీర్: 100
- 2. ట్రైనీ ఆఫీసర్: 12
- 3. డిప్లొమా అసిస్టెంట్: 90
- 4. ట్రైనీ అసిస్టెంట్: 10
మొత్తం ఖాళీల సంఖ్య: 212

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
BDL Important links
| ముఖ్యమైన లింకులు | |
| నోటిఫికేషన్ | ఇక్కడ క్లిక్ చేయండి |
| అధికారిక వెబ్సైట్ | ఇక్కడ క్లిక్ చేయండి |
| Check Our Latest Posts |
|---|
| Daily Current Affairs |
| GK Bits In Telugu |
| Famous persons |
| Awards and Honors |
| Previous papers |
| General Knowledge Quiz |
| Indian History |
| Latest Govt Jobs |
Discover more from SRMTUTORS
Subscribe to get the latest posts sent to your email.












