Home » jobs » ESIC Hyderabad Faculty and SR Recruitment

ESIC Hyderabad Faculty and SR Recruitment

On: శుక్రవారం, జూలై 18, 2025 8:40 సా.
ESIC Hyderabad Faculty and SR Recruitment

ESIC Hyderabad Faculty and SR Recruitment, ESIC Recruitment notification, ESIC medical College Hyderabad Recruitment for Faculty and Senior Resident posts on contract base.

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ESIC) హైదరాబాద్‌ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: రేడియో డయాగ్నోసిస్‌, పాథాలజీ, ఫిజికల్ మెడిసిన్‌ అండ్ రిహబిలిటేషన్‌, ఓబీజీవై, ఫార్మకాలజీ, సైకియార్టీ, అనాటమీ, జనరల్ మెడిసిన్‌, సర్జికల్‌ ఆంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్‌ సర్జరీ, కార్డియోథోరాసిక్‌ అండ్ వ్యాస్కులర్‌ సర్జరీ(సీటీవీఎస్‌), హెమటాలజీ, యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థీషియా, ఆప్తాల్మాలజీ, పీడియాట్రిక్స్‌, నియోనెటాలజీ, డెంటిస్ట్రీ, ఫారెన్సిక్‌ మెడిసిన్‌, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ

ESIC Hyderabad Faculty and SR Recruitment

ESIC: ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌లో 46 సీనియర్ రెసిడెంట్ 
దరఖాస్తు రుసుము
ప్రస్తావించబడలేదు
ESIC Hyderabad Faculty and SR Recruitment
ఇంటర్వ్యూ తేదీలు: జులై 28, 29, 30, 31, ఆగస్టు 1, 4, 5, 6. 
ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌లో 2025 వయోపరిమితి
కనీస వయోపరిమితి: 45 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 69 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హత
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎంఎస్‌/ఎండీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి
జీతం
నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,52,405,
అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,67,844,
అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,44,201,
సీనియర్‌ రెసిడెంట్‌కు రూ.1,44,201.
ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌లో రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు
పోస్ట్ పేరుమొత్తం (46)
ప్రొఫెసర్‌6
అసోసియేట్‌ ప్రొఫెసర్‌10
అసిస్టెంట్ ప్రొఫెసర్‌5
సీనియర్‌ రెసిడెంట్‌25
ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు.
ముఖ్యమైన లింకులు
నోటిఫికేషన్ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి

ESIC Hyderabad SR Recruitment vacancy

ESIC Hyderabad Faculty recruitment

ESIC Hyderabad SR Recruitment pay Scale

Check Our Latest Posts
Daily Current Affairs
GK Bits In Telugu
Famous persons 
Awards and Honors
Previous papers
General Knowledge Quiz 
Indian History 
Latest Govt Jobs

Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now