BSF Constable Tradesman Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 3,588 ఉద్యోగాలు పురుషులు మరియు మహిళలు.
online applications are invited for the vacancies (3406 Vacancies for Male candidates and 182 Vacancies for Female candidates) for the post of Constable (Tradesman) Exam 2024-25.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 2025 నోటిఫికేషన్ PDF జారీ చేయబడింది. ఉద్యోగ వివరాలు, ఖాళీలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ మరియు దరఖాస్తు విధానాన్ని వ్యాసంలో చూడండి.
Border Security Force ఖాళీగా ఉన్న కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జులై 25వ తేదీ నుంచి ఆగస్టు 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.పోస్టు పేరు – ఖాళీలు
BSF Constable Tradesman Recruitment
| బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల | |
| దరఖాస్తు రుసుము జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ.150/- SC/ST/Women అభ్యర్థులకు: ఫీజు లేదు | |
| BSFకానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ రిక్రూట్మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 25-07-2025 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 23-08-2025 | |
| BSF Constable రిక్రూట్మెంట్ 2025 వయోపరిమితి కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి: 25 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది | |
| అర్హత పోస్టులను అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, సంబంధిత ట్రేడ్‌లో ఏదైనా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి 2 ఏళ్ల సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. శారీరక ప్రమాణాలు: పురుషులకు ఎత్తు కనీసం 165 సెం.మీ., ఛాతీ 75-80 సెం.మీ, మహిళా అభ్యర్థులకు ఎత్తు 155 సెం.మీ ఉండాలి | |
| Pay Scale నెలకు రూ.21,700 – రూ.69,100. | |
| కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల ఖాళీ వివరాలు (3588) | |
| పోస్ట్ పేరు | మొత్తం |
| కానిస్టేబుల్(ట్రేడ్స్‌మెన్)-మేల్ | 3,406 |
| కానిస్టేబుల్(ట్రేడ్స్‌మెన్)-ఫీమేల్ | 182 |
| ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు. | |
| ముఖ్యమైన లింకులు | |
| ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | ఇక్కడ క్లిక్ చేయండి |
| నోటిఫికేషన్ | ఇక్కడ క్లిక్ చేయండి |
| అధికారిక వెబ్సైట్ | ఇక్కడ క్లిక్ చేయండి |
BSF Constable Tradesman Recruitment: Selection Process
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
| Check Our Latest Posts |
|---|
| Daily Current Affairs |
| GK Bits In Telugu |
| Famous persons |
| Awards and Honors |
| Previous papers |
| General Knowledge Quiz |
| Indian History |
| Latest Govt Jobs |
Discover more from SRMTUTORS
Subscribe to get the latest posts sent to your email.











