Home » jobs » IB 4987 Security Assistant/ Executive Recruitment 2025

IB 4987 Security Assistant/ Executive Recruitment 2025

On: శనివారం, జూలై 26, 2025 7:06 సా.
IB 4987 Security Assistant Recruitment

IB 4987 Security Assistant/ Executive Recruitment 2025, IB Notification for SA& EXE Posts Apply from 26-07-2025 to 17-08-2025, IB Jobs.

ఇంటలిజెన్స్ బ్యూరో (IB) లో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ (SA/Exe) పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.అర్హులైన అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు IB వెబ్‌సైట్ mha.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

IB సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2025 సంక్షిప్త నోటిఫికేషన్ PDF 23-07-2025న విడుదలైంది. ఉద్యోగ వివరాలు, ఖాళీలు, వయో పరిమితులు, దరఖాస్తు రుసుములు, ఎంపిక ప్రక్రియ మరియు దరఖాస్తు సూచనలను వ్యాసంలో కనుగొనండి.

IB 4987 Security Assistant/ Executive Recruitment 2025

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు 2025
దరఖాస్తు రుసుము
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు: రూ. 650/-
SC / ST అభ్యర్థులకు: రూ. 550/-
మహిళలకు: రూ. 550/-
IB రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 26-07-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 17-08-2025
ఆఫ్‌లైన్ ఫీజు చివరి తేదీ:  19-08-2025
IB రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి (17-08-2025 నాటికి)
17 ఆగస్టు 2025 నాటికి 18 – 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల వయోసడలింపు ఉంటుంది
అర్హత
అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం
రూ.21,700- రూ.69,100 + కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు.
IB సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు
పోస్ట్ పేరుమొత్తం
సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్4987
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు సంక్షిప్త నోటిఫికేషన్‌ను చదవవచ్చు.
ముఖ్యమైన లింకులు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిఇక్కడ క్లిక్ చేయండి
సంక్షిప్త నోటిఫికేషన్ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి

IB Security Assistant/ Executive Recruitment: vacancy

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.పరీక్షా కేంద్రాలు: అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన నగరాలలో నుంచి 5 సెంటర్లు ఎంచుకోవాలి. 

ఎంపిక విధానం: టైర్‌-I: ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్, 100 మార్కులకు జనరల్‌  (జనరల్ వేర్‌నెస్,  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్/అనలిటికల్/లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి, పరీక్ష సమయం గంట. ప్రతి తప్పు సమాధానానికి ¼నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.

టైర్‌-II: భాషా అనువాదం డిస్క్రిప్టివ్ టెస్ట్ (50 మార్కులు, క్వాలిఫైయింగ్), పరీక్ష వ్యవధి గంట.టైర్‌-III: ఇంటర్వ్యూ/వ్యక్తిత్వ పరీక్ష (పర్సనాలిటీ టెస్ట్‌) (50 మార్కులు).

ఫైనల్ సెలెక్షన్: టైర్-I & టైర్-III మార్కుల ఆధారంగా + డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ & క్యారెక్టర్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Check Our Latest Posts
Daily Current Affairs
GK Bits In Telugu
Famous persons 
Awards and Honors
Previous papers
General Knowledge Quiz 
Indian History 
Latest Govt Jobs

Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now