Home » jobs » GGH SRIKAKULAM Jobs: శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు

GGH SRIKAKULAM Jobs: శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు

On: బుధవారం, ఆగస్ట్ 6, 2025 12:12 ఉద.
GGH SRIKAKULAM Jobs

GGH SRIKAKULAM Jobs: శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 14, last Date 2025 ఆగస్టు 20, Degree, BA,B.Com, Andhra Pradesh Jobs.

GGH Srikakulam Recruitment Applications are invited to fill up14 vacant posts of DEO Cadres for NTRVS.

Application will be received from 04.08.2025 to 20.08.2025 till 4.30
PM in Superintendent office, Govt Gen Hospital, Srikakulam.

GGH SRIKAKULAM Jobs: శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు

ఆసక్తిగల దరఖాస్తుదారులు ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ విద్యా వివరాలు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుము, జీతం మరియు గడువుకు ముందే ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో మేము ప్రస్తావించాము. దరఖాస్తు తేదీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

పోస్టుల పేరుఖాళీలువిద్య
డేటా ఎంట్రీ ఆపరేటర్‌14పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(బీఏ/బీకామ్‌, బీఎస్సీ కంప్యూటర్స్‌), పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి

GGH SRIKAKULAM Jobs: 2025 వయోపరిమితి

ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్‌/ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 47 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.18,500.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 ఆగస్టు 20.

GGCH శ్రీకాకుళం రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు రుసుము:

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.350.

చిరునామా:

ఆఫీస్‌ ఆఫ్‌ ది సూపరింటెండెంట్, జీజీహెచ్‌, శ్రీకాకుళం చిరునామాకు దరఖాస్తులు పంపించాలి.

ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:

ప్రారంభ తేదీ04-08-2025
ముగింపు తేదీ20-08-2025 till 4.30PM
అధికారిక నోటిఫికేషన్ఇక్కడ క్లిక్ చేయండి
Official Websiteఇక్కడ క్లిక్ చేయండి
Check Our Latest Posts
Daily Current Affairs
GK Bits In Telugu
Famous persons 
Awards and Honors
Previous papers
General Knowledge Quiz 
Indian History 
Latest Govt Jobs

Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now