APPSC Agriculture officer Recruitment 2025, Andhra Pradesh Jobs, Officer Recruitment in AP.
APPSC 2025 కి 10 అగ్రికల్చర్ సర్వీస్‌లో ఆఫీసర్ పోస్టులు నియమిస్తోంది. డిగ్రీ(అగ్రికల్చర్)ఉన్నవారు e https://psc.ap.gov.in లో 19-08-2025 నుండి 08-09-2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
APPSCఅగ్రికల్చర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ PDF, https://psc.ap.gov.in లో విడుదల చేసింది. ఉద్యోగ వివరాలు, ఖాళీలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ మరియు దరఖాస్తు సూచనలను వ్యాసంలో కనుగొనండి.
APPSC AGRICULTURE OFFICER Recruitment 2025
| ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) అగ్రికల్చర్ సర్వీస్‌లో ఆఫీసర్ పోస్టులు | |
| దరఖాస్తు రుసుము రూ.120, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీబీడీఎస్, ఈఎస్ఎం అభ్యర్థులకు పరీక్ష ఫీజు లేదు | |
| APPSC AGRICULTURE OFFICER Recruitment ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 19-08-2025 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 08-09-2025 | |
| APPSC Agriculture Officer Notification 2025 వయోపరిమితి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయయోపరిమితిలో సడలింపు ఉంటుంది | |
| అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(అగ్రికల్చర్)లో ఉత్తీర్ణత ఉండాలి | |
| జీతం జీతం: నెలకు రూ.54,060 – 1,40,540. | |
| ఎంపిక రాత పరీక్ష ఆధారంగా. | |
| APPSC Agriculture Officer Notification 2025 ఖాళీ వివరాలు | |
| పోస్ట్ పేరు | మొత్తం |
| అగ్రికల్చర్ ఆఫీసర్ | 10 |
| ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు. | |
| ముఖ్యమైన లింకులు | |
| నోటిఫికేషన్ | ఇక్కడ క్లిక్ చేయండి |
| అధికారిక వెబ్సైట్ | ఇక్కడ క్లిక్ చేయండి |
| Check Our Latest Posts |
|---|
| Daily Current Affairs |
| GK Bits In Telugu |
| Famous persons |
| Awards and Honors |
| Previous papers |
| General Knowledge Quiz |
| Indian History |
| Latest Govt Jobs |
IF You Like Our Content, Please Follow Us
Discover more from SRMTUTORS
Subscribe to get the latest posts sent to your email.











