Home » jobs » BEL Hyderabad Trainee Engineer Recruitment notification:80 Post Last Date: 12-09-2025

BEL Hyderabad Trainee Engineer Recruitment notification:80 Post Last Date: 12-09-2025

On: గురువారం, ఆగస్ట్ 28, 2025 8:01 సా.
BEL Hyderabad Trainee Engineer Recruitment notification

BEL Hyderabad Trainee Engineer Recruitment notification:80 Post Last Date: 12-09-2025, BEL Hyderabad Jobs Recruitment, electronics, mechanical jobs.

BEL Hyderabad ట్రైనీ ఇంజినీర్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ 90 ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 12 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

BEL Hyderabad Trainee Engineer Recruitment

BEL Hyderabad ట్రైనీ ఇంజినీర్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ PDF 27-08-2025న https://bel-india.in/ విడుదల చేయబడింది. పూర్తి ఉద్యోగ వివరాలు, ఖాళీ, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ మరియు దరఖాస్తు ఎలా చేయాలో వ్యాసం నుండి తనిఖీ చేయండి. 

BEL Trainee Engineer Recruitment notification

బెల్‌లో 80 ట్రైనీ ఇంజినీర్ ఖాళీలు
దరఖాస్తు రుసుము
 ట్రైనీ ఇంజినీర్‌కు రూ. 177
ప్రాజెక్ట్ ఇంజినీర్ రూ.472
ఎస్సీ,ఎస్టీ,పీఢౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు
BEL రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ:   28-08-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 12-09-2025
BEL రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి (01-10-2025 నాటికి)
గరిష్ఠ వయోపరిమితి: ఆగస్టు 1, 2025 నాటికి  28 ఏళ్లు – 32 ఏళ్లు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హత
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/బీఎస్సీ లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి
జీతం
నెలకు ట్రైనీ ఇంజినీర్‌కు రూ. 30,000. – రూ.40,000.
ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ. 40,000 – రూ. 55,000.
BEL Hyderabad Project & trainee Engineer రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు
పోస్ట్ పేరుమొత్తం
Trainee Engineer – I
(Electronics)
55
Trainee Engineer – I
(Mechanical)
11
Trainee Engineer – I
(Computer Science)
01
Project Engineer – I
(Electronics)
06
Project Engineer – I
(Mechanical)
04
Project Engineer – I
(Computer Science)
01
Project Engineer – I
(Electrical)
01
Project Engineer – I
(Civil)
01
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు.
ముఖ్యమైన లింకులు
వివరణాత్మక నోటిఫికేషన్ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి

ఎంపిక: రాత పరీక్ష , ఇంటర్వ్యూ  ఆధారంగా.

వేదిక: రాత పరీక్ష హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ల ఇంటర్వ్యూ హైదరాబాద్‌లోని నాచారం వద్ద గల బీఈఎల్ ఫ్యాక్టరీలో ఉంటుంది.

IF You Like Our Content, Please Follow Us

YouTubeSubscribe
TelegramJoin
FacebookLike
TwitterFollow
PinterestSave
InstagramLove
WhatsAppJoin

Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now