BEL Engineering Assistant Trainee Notification 162 Posts Lats Date 4th November 2025, BEL India Jobs, Technician, Diploma Jobs, SSC Jobs. BEL Recruitment notification
Bharat Electronics Limited: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) బెంగళూరు యూనిట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ అసిస్టె్ంట్ ట్రైనీ, టెక్నీషియన్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
BEL Engineering Assistant Trainee Notification
| Bharat Electronics Limited | |
| దరఖాస్తు రుసుము రూ.590. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు | |
| BEL రిక్రూట్మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు ఆఫ్లైన్ ద్వారా.దరఖాస్తు చివరి తేదీ: 2025 నవంబర్ 4 | |
| BEL రిక్రూట్మెంట్ 2025 వయోపరిమితి 1-10-2025 నాటికి 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది | |
| అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి | |
| Pay Scale నెలకు ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి రూ.24,500 – రూ.90,000., టెక్నీషియన్-సీ పోస్టులకు రూ.21,500 – రూ.82,000. | |
| BEL vacancy Details | |
| ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ | 80 |
| టెక్నీషియన్-సీ | 82 |
| ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్ను చదవగలరు. | |
| ముఖ్యమైన లింకులు | |
| నోటిఫికేషన్ | ఇక్కడ క్లిక్ చేయండి |
| అధికారిక వెబ్సైట్ | ఇక్కడ క్లిక్ చేయండి |
Discover more from SRMTUTORS
Subscribe to get the latest posts sent to your email.











