Home » Awards » Gaddar Telangna Film Awards 2025 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విజేతలు – పూర్తి వివరాలు

Gaddar Telangna Film Awards 2025 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విజేతలు – పూర్తి వివరాలు

On: ఆదివారం, మార్చి 8, 2026 12:40 ఉద.
Gaddar Awards 2025

Gaddar Telangna Film Awards 2025 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విజేతలు – పూర్తి వివరాలు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విజేతల పూర్తి జాబితా. నాగ చైతన్య ఉత్తమ నటుడు, రష్మిక మందన్న ఉత్తమ నటి, చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు.

Gaddar Film Awards 2025, గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025, Gaddar Awards Winners List
Naga Chaitanya Best Actor, Rashmika Mandanna Best Actress

Gaddar Telangna Film Awards 2025 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విజేతలు – పూర్తి వివరాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విజేతల జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఈ అవార్డులు ప్రముఖ ప్రజా గాయకుడు మరియు విప్లవ కవి గద్దర్ స్మారకార్థం ప్రవేశపెట్టబడ్డాయి.

ఈ అవార్డులు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.

2025 సంవత్సరానికి సంబంధించిన చిత్రాలు, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఈ అవార్డులను ప్రకటించారు. ఈ జాబితాను జ్యూరీ సభ్యులు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అందజేశారు.

ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఉగాది సందర్భంగా మార్చి 19న ఘనంగా నిర్వహించనున్నారు.

ప్రత్యేక పురస్కారాలు

ఈ ఏడాది గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో సినీ రంగానికి విశేష సేవలందించిన పలువురికి ప్రత్యేక పురస్కారాలు ప్రకటించారు.

  • ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – చిరంజీవి
  • పైడి జైరాజ్ అవార్డు – కమల్ హాసన్
  • అక్కినేని నాగేశ్వరరావు (ANR) అవార్డు – జయసుధ
  • నాగిరెడ్డి – చక్రపాణి అవార్డు – అశ్వనీదత్
  • కాంతారావు అవార్డు – ఆర్. నారాయణమూర్తి
  • రఘుపతి వెంకయ్య అవార్డు – రమేష్ ప్రసాద్
  • సి. నారాయణ రెడ్డి అవార్డు – సుద్దాల అశోక్ తేజ

ప్రధాన అవార్డులు

  • ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్)
  • ఉత్తమ నటి – రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
  • ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
  • ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
  • ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

Gaddar Awards 2024

ఇతర ముఖ్య అవార్డులు

  • నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్
  • ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
  • ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ – లిటిల్ హార్ట్స్
  • ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
  • ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం – కోర్టు
  • ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్
  • ఉత్తమ బాలల చిత్రం – అనగనగనా

సాంకేతిక విభాగాల అవార్డులు

  • ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
  • ఉత్తమ సహాయ నటుడు – శివాజీ
  • ఉత్తమ సహాయ నటి – భూమిక
  • ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె రాబిన్ (దండోరా)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
  • ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
  • ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్ రాధాకృష్ణన్
  • ఉత్తమ కొరియోగ్రాఫర్ – గిర గిర గిర
  • ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – తోట తరణి
  • ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గోవింద్
  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్

స్పెషల్ జ్యూరీ అవార్డులు

  • స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ – 23
  • స్పెషల్ మేల్ యాక్టర్ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
  • స్పెషల్ ఫీమేల్ యాక్టర్ – అనంతిక (8 వసంతాలు)

Exam Point (Competitive Exams కోసం ముఖ్యమైనవి)

  • గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ప్రారంభించిన రాష్ట్రం – తెలంగాణ
  • గద్దర్ ఎవరు – ప్రముఖ ప్రజా గాయకుడు, విప్లవ కవి
  • ఉత్తమ నటుడు – నాగ చైతన్య
  • ఉత్తమ నటి – రష్మిక మందన్న
  • ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
  • ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – చిరంజీవి
  • పైడి జైరాజ్ అవార్డు – కమల్ హాసన్
  • ANR అవార్డు – జయసుధ

Latest Test Series

Today Current Affairs START TEST
Previous Papers Previous papers
Geography Geography
Biography Biography
Awards & Honors Awards
History History

Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment