Home » jobs » AIIMS BIBINAGAR RECRUITMENT Senior IT Consultant, System Analyst

AIIMS BIBINAGAR RECRUITMENT Senior IT Consultant, System Analyst

On: సోమవారం, సెప్టెంబర్ 29, 2025 11:29 సా.
AIIMS BIBINAGAR RECRUITMENT

AIIMS BIBINAGAR RECRUITMENT Senior IT Consultant, System Analyst

AIIMS government of India invites applications from suitable candidates to be engaged as Senior IT Consultant, System Analyst on contract basis.

AIIMS Bibinagar: ఎయిమ్స్ బీబీనగర్‌లో కన్సల్టెంట్ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Bibinagar) .. ఖాళీగా ఉన్న సీనియర్ ఐటీ కన్సల్టెంట్, సిస్టమ్ ఎనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.అర్హత గల అభ్యర్థుల నవంబర్‌ 11వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

AIIMS నియర్ ఐటీ కన్సల్టెంట్, సిస్టమ్ ఎనలిస్ట్ పోస్టుల 2025 నోటిఫికేషన్ PDF aiimsexams.ac.inలో జారీ చేయబడింది. ఉద్యోగ వివరాలు, ఖాళీలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ మరియు దరఖాస్తు విధానాన్ని వ్యాసంలో చూడండి.

AIIMS BIBINAGAR RECRUITMENT

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) Hyderabad
నోటీసు నం.No. AIIMS/BBN/RECT/CONSULTANT/2025/33/807
దరఖాస్తు రుసుము : లేదు
AIIMS రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు
ఆఫ్‌లైన్ ద్వారా.దరఖాస్తు చివరి తేదీ: 11-11-2025, 
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
చిరూనామా: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (రిక్రూట్‌మెంట్ సెల్), ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్,బీబీనగర్, హైదరాబాద్ -508126
AIIMS రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి

గరిష్ట వయోపరిమితి: 65 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హత
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కలతో ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి
Pay Scale
 నెలకు సీనియర్ ఐటీ కన్సల్టెంట్‌కు రూ.1,00,000 -సిస్టమ్ ఎనలిస్ట్ కు రూ.65,000
Senior IT Consultant, System Analyst Vacancy
సీనియర్ ఐటీ కన్సల్టెంట్‌1
సిస్టమ్ ఎనలిస్ట్1
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు.
ముఖ్యమైన లింకులు
నోటిఫికేషన్ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి

Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now