Home » jobs » APPSC AGRICULTURE OFFICER Recruitment 2025: Last Date: 08-09-2025

APPSC AGRICULTURE OFFICER Recruitment 2025: Last Date: 08-09-2025

On: బుధవారం, ఆగస్ట్ 13, 2025 4:18 సా.
APPSC AGRICULTURE OFFICER Recruitment 2025

APPSC Agriculture officer Recruitment 2025, Andhra Pradesh Jobs, Officer Recruitment in AP.

APPSC 2025 కి 10 అగ్రికల్చర్‌ సర్వీస్‌లో ఆఫీసర్‌ పోస్టులు నియమిస్తోంది. డిగ్రీ(అగ్రికల్చర్‌)ఉన్నవారు e https://psc.ap.gov.in లో 19-08-2025 నుండి 08-09-2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

APPSCఅగ్రికల్చర్ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ PDF, https://psc.ap.gov.in లో విడుదల చేసింది. ఉద్యోగ వివరాలు, ఖాళీలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ మరియు దరఖాస్తు సూచనలను వ్యాసంలో కనుగొనండి.

APPSC AGRICULTURE OFFICER Recruitment 2025

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(APPSC) 
అగ్రికల్చర్‌ సర్వీస్‌లో ఆఫీసర్‌ పోస్టులు 
దరఖాస్తు రుసుము
రూ.120, అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు రూ.250.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీబీడీఎస్‌, ఈఎస్‌ఎం అభ్యర్థులకు పరీక్ష ఫీజు లేదు
APPSC AGRICULTURE OFFICER Recruitment
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 19-08-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 08-09-2025
APPSC Agriculture Officer Notification 2025 వయోపరిమితి
18 నుంచి 42 ఏళ్లు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 ఏళ్లు,
పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయయోపరిమితిలో సడలింపు ఉంటుంది
అర్హత
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(అగ్రికల్చర్‌)లో ఉత్తీర్ణత ఉండాలి
జీతం
జీతం: నెలకు రూ.54,060 – 1,40,540.
ఎంపిక
రాత పరీక్ష ఆధారంగా.
APPSC Agriculture Officer Notification 2025 ఖాళీ వివరాలు
పోస్ట్ పేరుమొత్తం
అగ్రికల్చర్ ఆఫీసర్‌10
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు.
ముఖ్యమైన లింకులు
నోటిఫికేషన్ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి

Check Our Latest Posts
Daily Current Affairs
GK Bits In Telugu
Famous persons 
Awards and Honors
Previous papers 
General Knowledge Quiz 
Indian History 
Latest Govt Jobs

IF You Like Our Content, Please Follow Us

YouTubeSubscribe
TelegramJoin
FacebookLike
TwitterFollow
PinterestSave
InstagramLove

Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now