Home » jobs » BSF Constable Tradesman Recruitment: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో 3,588 ఉద్యోగాలు 

BSF Constable Tradesman Recruitment: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో 3,588 ఉద్యోగాలు 

On: శనివారం, జూలై 26, 2025 7:37 ఉద.
BSF Constable Tradesman Recruitment

BSF Constable Tradesman Recruitment: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో 3,588 ఉద్యోగాలు పురుషులు మరియు మహిళలు.

online applications are invited for the vacancies (3406 Vacancies for Male candidates and 182 Vacancies for Female candidates) for the post of Constable (Tradesman) Exam 2024-25.

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) 2025 నోటిఫికేషన్ PDF జారీ చేయబడింది. ఉద్యోగ వివరాలు, ఖాళీలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ మరియు దరఖాస్తు విధానాన్ని వ్యాసంలో చూడండి.

Border Security Force ఖాళీగా ఉన్న కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జులై 25వ తేదీ నుంచి ఆగస్టు 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.పోస్టు పేరు – ఖాళీలు

BSF Constable Tradesman Recruitment

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF)
కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల
దరఖాస్తు రుసుము
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ.150/-
SC/ST/Women అభ్యర్థులకు: ఫీజు లేదు
BSFకానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్‌ రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 25-07-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 23-08-2025
BSF Constable రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి
కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 25 సంవత్సరాలు
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
అర్హత
పోస్టులను అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, సంబంధిత ట్రేడ్‌లో ఏదైనా ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 2 ఏళ్ల సర్టిఫికేట్‌ కోర్సు చేసి ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషులకు ఎత్తు కనీసం 165 సెం.మీ., ఛాతీ 75-80 సెం.మీ, మహిళా అభ్యర్థులకు ఎత్తు 155 సెం.మీ ఉండాలి
Pay Scale
నెలకు రూ.21,700 – రూ.69,100.
కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల ఖాళీ వివరాలు (3588)
పోస్ట్ పేరుమొత్తం
కానిస్టేబుల్‌(ట్రేడ్స్‌మెన్‌)-మేల్‌3,406
కానిస్టేబుల్(ట్రేడ్స్‌మెన్‌)-ఫీమేల్‌182
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు.
ముఖ్యమైన లింకులు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిఇక్కడ క్లిక్ చేయండి
నోటిఫికేషన్ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి

BSF Constable Tradesman Recruitment: Selection Process

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

Check Our Latest Posts
Daily Current Affairs
GK Bits In Telugu
Famous persons 
Awards and Honors
Previous papers
General Knowledge Quiz 
Indian History 
Latest Govt Jobs


Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now