Home » GK » Environment » Environment 2025 MCQ Quiz for Competitive Exams

Environment 2025 MCQ Quiz for Competitive Exams

On: శనివారం, జూన్ 28, 2025 3:48 సా.
Environment 2025 MCQ Quizes for Competitive Exams

Environment 2025 MCQ Quizes for Competitive Exams, Ecology Bits. Environment gk bits in Telugu.

upcoming exams important mcqs on Environment 2025.

Practice the latest Environment 2025 MCQ quiz with answers. Ideal for SSC, UPSC, APPSC, DSC,other competitive exams. Boost your GK today.

పర్యావరణం 2025 MCQ క్విజ్‌లు మరియు సమాధానాలు – SSC, UPSC, APPSC, DSC వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలు.

Environment 2025 MCQ Quiz for Competitive Exams

1.భారతదేశంలో 50వ టైగర్ రిజర్వ్‌గా గుర్తించబడినది?
A) కాజీరంగా
B) మాధవ్ నేషనల్ పార్క్
C) బాందిపూర్
D) పేరియార్
సమాధానం: B) మాధవ్ నేషనల్ పార్క్

2.ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్న తేదీ?
A) జూన్ 5
B) మే 22
C) ఏప్రిల్ 22
D) మార్చి 21
సమాధానం: A) జూన్ 5

3.రాజస్థాన్‌లో కొత్తగా రామ్సర్ సైట్స్‌గా గుర్తించబడినవి?
A) సంభర్-దేశుర్
B) కేవలదేవ్
C) కాన్ & మేనార్
D) పుష్కర్
సమాధానం: C) కాన్ & మేనార్

4.డా. భీంరావ్ అంబేద్కర్ అబరణ్ వన్యప్రాణి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?
A) మహారాష్ట్ర
B) మధ్యప్రదేశ్
C) ఛత్తీస్గఢ్
D) ఉత్తరప్రదేశ్
సమాధానం: B) మధ్యప్రదేశ్

5.అంతర్జాతీయ అటవీ దినోత్సవం జరుపుకునే తేదీ?
A) మార్చి 21
B) ఏప్రిల్ 22
C) మే 22
D) జూన్ 5
సమాధానం: A) మార్చి 21

6.World Air Quality Report 2024 ప్రకారం భారతదేశం ఎయిర్ పొల్యూషన్‌లో ర్యాంక్?
A) 3వ
B) 5వ
C) 8వ
D) 10వ
సమాధానం: B) 5వ

7.జూన్ 2025 నాటికి భారతదేశంలో రామ్సర్ సైట్ల సంఖ్య?
A) 75
B) 82
C) 91
D) 95
సమాధానం: C) 91

ఇది కూడా చదవండి: Ramsar Sites in India 2025, State-Wise List

8.పర్యావరణం 2025 నేషనల్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన వ్యక్తి?
A) ప్రధానమంత్రి
B) గృహమంత్రి
C) రాష్ట్రపతి
D) పర్యావరణ మంత్రి
సమాధానం: C) రాష్ట్రపతి (ద్రౌపది ముర్ము)

9.NCPOR (గోవా)లో ప్రారంభించిన కొత్త ప్రయోగశాలలు?
A) సముద్ర శాస్త్రం & అంటార్కిటిక్
B) జలవిజ్ఞానం & వాతావరణ శాస్త్రం
C) సాగర్ భవన్ & పోలార్ భవన్
D) బ్లూ ఎకనామీ & గ్రీన్ టెక్నాలజీ
సమాధానం: C) సాగర్ భవన్ & పోలార్ భవన్

10.మొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన రాష్ట్రం?
A) కర్ణాటక
B) మధ్యప్రదేశ్
C) ఛత్తీస్గఢ్
D) ఒడిశా
సమాధానం: B) మధ్యప్రదేశ్

12.వంత్రా అనిమల్ రెస్క్యూ సెంటర్‌ను ప్రారంభించిన వ్యక్తి?
A) అమిత్ షా
B) రాష్ట్రపతి
C) నరేంద్ర మోదీ
D) యోగి ఆదిత్యనాథ్
సమాధానం: C) నరేంద్ర మోదీ

13.ఒక కొమ్ము గల గండకీ రైనోసరస్ సంఖ్య 392కి పెరిగిన రాష్ట్రం?
A) అస్సాం
B) బీహార్
C) ఉత్తరాఖండ్
D) పశ్చిమ బెంగాల్
సమాధానం: D) పశ్చిమ బెంగాల్

14.ప్రపంచ జల దినోత్సవం జరుపుకునే తేదీ?
A) మార్చి 21
B) ఏప్రిల్ 22
C) మార్చి 22
D) ఫిబ్రవరి 2
సమాధానం: C) మార్చి 22

15.2025 రామ్సర్ అవార్డు గ్రహీత?
A) సునీతా నారాయణ్
B) J. షరి వెనటేసన్
C) మేధా పాట్కర్
D) వండనా శివ
సమాధానం: B) J. షరి వెనటేసన్

ఇది కూడా చదవండి: Daily Current Affairs Quiz

16.చిరంగు ఎలిఫెంట్ రిజర్వ్‌ను ఎనిమిదవ నేషనల్ పార్క్‌గా ప్రకటించిన రాష్ట్రం?
A) కేరళ
B కర్ణాటక
C) తమిళనాడు
D) అస్సాం
సమాధానం: D) అస్సాం

17.ప్రపంచంలో మొదటి ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ గార్డెన్ ప్రారంభించిన రాష్ట్రం?
A) కర్ణాటక
B) తెలంగాణ
C) ఆంధ్రప్రదేశ్
D) మహారాష్ట్ర
సమాధానం: B) తెలంగాణ

18.ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకునే తేదీ?
A) మార్చి 3
B) మార్చి 20
C) ఏప్రిల్ 22
D) జూన్ 5
సమాధానం: A) మార్చి 3

19.ఆస్ట్రేలియాలో కనుగొనబడిన ప్రమాదకర స్పైడర్ స్పీషీస్ పేరు?
A) రెడ్ బ్యాక్
B) ఫన్నెల్-వెబ్
C) బిగ్ బాయ్
D) సిడ్నీ ఫన్నెల్-వెబ్
సమాధానం: C) బిగ్ బాయ్

20.ఒడిశాలో 107వ నేషనల్ పార్క్‌గా గుర్తించబడిన ప్రాంతం?
A) సిమిలిపాల్
B) భితర్కనిక
C) చిలిక
D) కాంగేర్
సమాధానం: A) సిమిలిపాల్

21.గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్‌లో అత్యధిక పక్షుల జాతులను నమోదు చేసిన రాష్ట్రం?
A) కేరళ
B) కర్ణాటక
C) పశ్చిమ బెంగాల్
D) అస్సాం
సమాధానం: C) పశ్చిమ బెంగాల్

22.57వ టైగర్ రిజర్వ్‌గా ప్రకటించబడినది?
A) పెరియార్
B) నాగర్హోల్
C) బాందిపూర్
D) రతపాని
సమాధానం: D) రతపాని

23.మౌంట్ తారణాకి “వ్యక్తి హోదా” ఇచ్చిన దేశం?
A) భూటాన్
B) ఐస్‌లాండ్
C) న్యూజిలాండ్
D) ఎక్వడార్
సమాధానం: C) న్యూజిలాండ్

24.గద్దెల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
A) మధ్యప్రదేశ్
B) కర్ణాటక
C) రాజస్థాన్
D) ఉత్తరప్రదేశ్
సమాధానం: A) మధ్యప్రదేశ్

ఇది కూడా చదవండి: World Environment Day

25.రస్టీ స్పాటెడ్ క్యాట్ కనిపించిన రాష్ట్రం?
A) అరుణాచల్ ప్రదేశ్
B) పశ్చిమ బెంగాల్
C) మేఘాలయ
D) మిజోరం
సమాధానం: B) పశ్చిమ బెంగాల్

26.మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా గుర్తించబడిన గ్రామం?
A) ఖోనోమా (నాగాలాండ్)
B) పోదుపుజ్హ (కేరళ)
C) ఉత్తరకాశి (ఉత్తరాఖండ్)
D) గోనేరి (గుజరాత్)
సమాధానం: D) గోనేరి (గుజరాత్)

27.గంగా నదిలో డాల్ఫిన్స్ సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
A) బీహార్
B) ఉత్తరప్రదేశ్
C) పశ్చిమ బెంగాల్
D) ఉత్తరాఖండ్
సమాధానం: B) ఉత్తరప్రదేశ్

28.7వసారి “క్లీనెస్ట్ సిటీ”గా ఎంపికైన నగరం?
A) ఇండోర్
B) సూరత్
C) న్యూఢిల్లీ
D) మైసూరు
సమాధానం: A) ఇండోర్

29.UNESCO టెంటేటివ్ హెరిటేజ్ లిస్ట్‌లో చేరిన నేషనల్ పార్క్?
A) కాంగేర్ (ఒడిశా)
B) కాజీరంగా (అస్సాం)
C) కాంగా వ్యాలీ (ఛత్తీస్గఢ్)
D) పెరియార్ (కేరళ)
సమాధానం: C) కాంగా వ్యాలీ (ఛత్తీస్గఢ్)

30.నిమ్సులైట్ అనే పెయిన్‌కిల్లర్ నిషేధించడానికి కారణం?
A) ఏనుగుల మీద ప్రభావం
B) గద్దల మీద ప్రభావం
C) పులుల మీద ప్రభావం
D) డాల్ఫిన్స్ మీద ప్రభావం
సమాధానం: B) గద్దల మీద ప్రభావం

31.రామ్సర్ కన్వెన్షన్ కింద అక్రెడిటెడ్ వెట్‌ల్యాండ్ సిటీస్‌గా చేరిన భారత నగరాలు?
A) ఇండోర్ & భోపాల్
B) ఉదయ్‌పూర్ & జైపూర్
C) ఇండోర్ & ఉదయ్‌పూర్
D) భోపాల్ & జబల్పూర్
సమాధానం: C) ఇండోర్ & ఉదయ్‌పూర్

32.ప్రపంచంలో 3వ అతిపెద్ద బయోఫ్యూయెల్ ఉత్పత్తిదారుగా మార్చిన దేశం?
A) బ్రెజిల్
B) USA
C) భారత్
D) చైనా
సమాధానం: C) భారత్

ఇది కూడా చదవండి: Environment Quiz Questions

33.ఆసియాలో మొదటి డెడ్ గ్లేసియర్‌గా ప్రకటించబడినది?
A) యాలా గ్లేసియర్ (నేపాల్)
B) గంగోత్రి (భారత్)
C సియాచిన్ (భారత్)
D) ఫెడ్చెన్కో (తజికిస్తాన్)
సమాధానం: A) యాలా గ్లేసియర్ (నేపాల్)

34.ప్రపంచ స్పారో దినోత్సవం జరుపుకునే తేదీ?
A) మార్చి 20
B) ఏప్రిల్ 22
C) మే 22
D) జూన్ 5
సమాధానం: A) మార్చి 20

35.World Air Quality Report 2024 ప్రకారం అత్యంత కాలుష్య నగరం?
A) ఢాకా
B) కాబూల్
C) బీజింగ్
D) బైరనిహాట్
సమాధానం: D) బైరనిహాట్

36.ప్రపంచ వెట్‌ల్యాండ్స్ డే జరుపుకునే తేదీ?
A) జనవరి 26
B) ఫిబ్రవరి 2
C) మార్చి 22
D) ఏప్రిల్ 22
సమాధానం: B) ఫిబ్రవరి 2

37.ISRO విజయవంతంగా ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహం?
A) INSAT 3DS
B) జీసాట్-21
C) కార్టోసాట్-3
D) RISAT-2B
సమాధానం: A) INSAT 3DS

38.2024 UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ జరిగిన స్థలం?
A) షర్మ్ ఎల్-షేఖ్
B) డుబాయ్
C) బాకు
D) న్యూయార్క్
సమాధానం: C) బాకు (అజర్‌బైజాన్)

ఇది కూడా చదవండి: Environmental GK Questions and Answers

39.2024లో భారతదేశంలో పునరుత్పాదక శక్తి వనరుల వాటా?
A) 38%
B) 46%
C) 52%
D) 60%
సమాధానం: B) 46%

40.1901 తర్వాత అత్యంత వేడిగా నమోదైన సంవత్సరం?
A) 2023
B) 2024
C) 2025
D) 2016
సమాధానం: B) 2024

41.బాల్డ్ ఈగిల్‌ను జాతీయ పక్షిగా ప్రకటించిన దేశం?
A) కెనడా
B) USA
C) మెక్సికో
D) ఆస్ట్రేలియా
సమాధానం: B) USA

42.ప్లాస్టిక్ తినే శిలీంద్రాలను కనిపెట్టిన దేశ శాస్త్రవేత్తలు?
A) జర్మనీ
B) జపాన్
C) భారత్
D) యుకె
సమాధానం:A) జర్మనీ

43.మార్చి 2025 నాటికి భారతదేశంలో టైగర్ రిజర్వుల సంఖ్య?
A) 53
B) 55
C) 57
D) 58
సమాధానం: D) 58

ఇది కూడా చదవండి: 100 Important Geography GK Bits

44.భారతదేశంలో అత్యధిక టైగర్ సాంద్రత కలిగిన టైగర్ రిజర్వ్?
A) కాజీరంగా
B) పేరియార్
C) ముదుమలై
D) బాందిపూర్
సమాధానం:C) ముదుమలై (తమిళనాడు)

45.ఇటీవల భారత్‌లో ఎన్ని కొత్త రామ్‌సార్ సైట్లు చేర్చబడ్డాయి?
A) 2
B) 3
C) 4
D) 5
సమాధానం: C) 4

46.రామ్‌సార్ కన్వెన్షన్ ప్రకారం ఇటీవల వెట్‌ల్యాండ్ నగరాల జాబితాలో చేరిన భారత నగరాలు ఏవి?
A) భోపాల్ & జైపూర్
B) చెన్నై & హైదరాబాద్
C) ఇండోర్ & ఉదయ్‌పూర్
D) కొచ్చి & సూరత్
సమాధానం: C) ఇండోర్ & ఉదయ్‌పూర్

47.భారతదేశం యొక్క 58వ టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
A) మహారాష్ట్ర
B) మధ్యప్రదేశ్
C) రాజస్థాన్
D) ఒడిశా
సమాధానం: B) మధ్యప్రదేశ్

48.ప్రపంచంలో అతిపెద్ద ఐస్‌బర్గ్ (A23a) ప్రస్తుతం ఎక్కడ చిక్కుకుపోయింది?
A) దక్షిణ జార్జియా ద్వీపం
B) ఆంటార్కిటికా తీరాలు
C) అలాస్కా
D) గ్రీన్‌లాండ్
సమాధానం: A) దక్షిణ జార్జియా ద్వీపం

49.ఇటీవల గద్దల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
A) రాజస్థాన్
B) అస్సాం
C) గుజరాత్
D) మధ్యప్రదేశ్
సమాధానం: D) మధ్యప్రదేశ్

50.భారతదేశపు మొట్టమొదటి నదీ డాల్ఫిన్ జనాభా సర్వే ప్రకారం మొత్తం డాల్ఫిన్స్ సంఖ్య ఎంత?
A) 4,826
B) 6,327
C) 7,112
D) 8,001
సమాధానం: B) 6,327

ఇది కూడా చదవండి: 100 Important Geography GK Bits

51.ప్రపంచంలో అతిపెద్ద వన్యప్రాణి రక్షణ కేంద్రం వంతారాఎక్కడ ప్రారంభించబడింది?
A) అస్సాం
B) గుజరాత్
C) ఒడిశా
D) కేరళ
సమాధానం: B) గుజరాత్

52.ఉత్తరప్రదేశ్‌లోని ఏ జిల్లాలో భారత్‌ తొలి బయోపాలిమర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు కానుంది?
A) కాన్పూర్
B) లక్నో
C) లఖింపూర్
D) వారణాసి
సమాధానం: C) లఖింపూర్

54.ఇటీవల బాండెడ్ రాయల్ బటర్‌ఫ్లై ఎక్కడ కనుగొనబడింది?
A) అస్సాం
B) త్రిపురా
C) కేరళ
D) సిక్కిం
సమాధానం: B) త్రిపురా

54.ప్రపంచంలో మూడవ అతిపెద్ద బయోఫ్యూయెల్ ఉత్పత్తిదారుగా భారత్ ఏ దేశాన్ని దాటి నిలిచింది?
A) బ్రెజిల్
B) భారత్
C) USA
D) చైనా
సమాధానం: B) భారత్

55.ఫారెస్ట్ ఎకోసిస్టమ్‌ను గ్రీన్ GDPతో లింక్ చేసిన తొలి రాష్ట్రం?
A) ఛత్తీస్‌గఢ్
B) మధ్యప్రదేశ్
C) కేరళ
D) తమిళనాడు
సమాధానం: A) ఛత్తీస్‌గఢ్

56.భారతదేశపు మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
A) సిక్కిం
B) కేరళ
C) అస్సాం
D) గోవా
సమాధానం: A) సిక్కిం

57.ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన భారత రాష్ట్రం?
A) కేరళ
B) మహారాష్ట్ర
C) తమిళనాడు
D) ఆంధ్రప్రదేశ్
సమాధానం: A) కేరళ

58.ప్రపంచ వెట్‌ల్యాండ్స్ డే 2025 థీమ్ ఏమిటి?
A) Wetlands and Water
B) Sustainable Urban Future
C) Wetlands and Biodiversity
D) Protecting Wetlands for Our Common Future
సమాధానం: D) Protecting Wetlands for Our Common Future

59.యునెస్కో టెంటేటివ్ హెరిటేజ్ లిస్ట్‌లో చేరిన కాంగేర్ ఘాటి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
A) ఛత్తీస్‌గఢ్
B) ఒడిశా
C) అస్సాం
D) ఝార్ఖండ్
సమాధానం: A) ఛత్తీస్‌గఢ్

60.కెన్-బేత్వా నది అనుసంధాన ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన నాయకుడు ఎవరు?
A) నరేంద్ర మోదీ
B) యోగి ఆదిత్యనాథ్
C) శివరాజ్ సింగ్ చౌహాన్
D) నితిన్ గడ్కరీ
సమాధానం: A) నరేంద్ర మోదీ

ఇది కూడా చదవండి: 1000 Important GK Bits in Telug for all exams

61.ప్రపంచంలో మొట్టమొదటి కోల్-టు-మెథనాల్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది?
A) ఒడిశా
B) ఝార్ఖండ్
C) వింధ్య, మధ్యప్రదేశ్
D) ఛత్తీస్‌గఢ్
సమాధానం: C) వింధ్య, మధ్యప్రదేశ్

62.నేపాల్‌లోని ఏ గ్లేసియర్ 2040 నాటికి పూర్తిగా కరిగిపోతుందని భావిస్తున్నారు?
A) ఖుంబు
B) అన్నపూర్ణ
C) యాలా గ్లేసియర్
D) ధౌలగిరి
సమాధానం: C) యాలా గ్లేసియర్

63.ఉడో సరస్సు (Udo Lake) ఏ రాష్ట్రంలో ఉంది?
A) ఒడిశా
B) అస్సాం
C) ఝార్ఖండ్
D) గుజరాత్
సమాధానం: C) ఝార్ఖండ్

64.ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ట్రైన్ ఇంజిన్ అభివృద్ధి చేసిన దేశం?
A) జర్మనీ
B) జపాన్
C) భారత్
D) USA
సమాధానం: C) భారత్

65.ప్రపంచంలో అతిపెద్ద పునరుత్పాదక శక్తి పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
A) రాజస్థాన్
B) గుజరాత్
C) తమిళనాడు
D) మహారాష్ట్ర
సమాధానం: B) గుజరాత్

66.2025 ఫిబ్రవరిలో ఒలివ్ రిడ్లీ తాబేళ్లు సమూహంగా గూళ్లు వేసిన భారత బీచ్ ఏది?
A) గహిర్మత బీచ్
B) రుషికుల్య బీచ్
C) మరినా బీచ్
D) కోవలం బీచ్
సమాధానం: B) రుషికుల్య బీచ్

67.భారతదేశపు మొట్టమొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ (NDRC) ఎక్కడ ప్రారంభించబడింది?
A) పాట్నా
B) కోల్‌కతా
C) వారణాసి
D) గువాహటి
సమాధానం: A) పాట్నా

68.వెట్‌ల్యాండ్స్‌కు తెలివైన వినియోగం కోసం రామ్‌సార్ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరు?
A) J. షరద్ వెనెట్
B) సునీతా నారాయణ్
C) ఆర్.కె. సిన్హా
D) మేధా పాట్కర్
సమాధానం: A) J. షరద్ వెనెట్

69.దురేష్ అరనా జూలాజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
A) ఉత్తరాఖండ్
B) హిమాచల్ ప్రదేశ్
C) హర్యానా
D) పంజాబ్
సమాధానం: B) హిమాచల్ ప్రదేశ్

70.భారతదేశపు మొట్టమొదటి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య గ్రీన్ వెస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏ నగరంలో ఉంది?
A) భోపాల్
B) కాన్పూర్
C) ఇండోర్
D) సూరత్
సమాధానం: C) ఇండోర్

Environmental Quiz, 2025 Environmental Current Affairs for all upcoming exams.

Check Our Latest GK Posts
Daily Current Affairs
GK Bits In Telugu
Famous persons 
Awards and Honors
Previous papers 
General Knowledge Quiz 
Indian History 

Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now