GK Teachers Day 2023 Quiz in Telugu srmtutors
GK Quiz National Teachers Day September 2023 for all competitive exams.
ఉపాద్యాయ దినోత్సవ 2023 క్విజ్ తెలుగు
Teachers Day 2022 Quiz: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 5 సెప్టెంబర్ 1888 న జన్మించారు. ఈ రోజును ప్రతి సంవత్సరం జాతీయ ఉపాద్యాయ దినోత్సవం జరుపుకున్తామని అందరికి తెలుసు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత దేశానికి మొదటి ఉప రాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి. రాధాకృష్ణన్ గారికి బారత ప్రబుత్వం అత్యునతమైన గౌరవార్దం భారతరత్న అందించారు.
ఉపాద్యాయ దినోత్సవం సంబందిచిన కొన్ని ఆసక్తి కరమైన ప్రశ్నలు మరియు సమాధానాలు గురుంచి మీకు క్రింద ఇవ్వడం జరిగింది. వాటిలో మీకు ఎన్ని సమాధానాలు తెలుసో చూద్దం.
ఇ పోస్ట్ లో మీకు 15 ప్రశ్నలు ఉపాద్యాయ దినోత్సవం సంబందిచిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది
ఇది కూడా చదవండి 50 జి కే తెలుగు బిట్స్
టీచర్స్ డే క్విజ్ ప్రారంబించడానికి క్రింద లింక్ క్లిక్ చేయండి
అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు జనరల్ నాలెడ్జి ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలిసిందే. జనరల్ అవేర్నేస్స్ లేకుండా మీరు ఏ పరీక్షలోనూ మంచి మార్కులు పొందలేరు. అందుకే రోజూ జి కే బిట్స్ చదవడం చాలా ముఖ్యం.
ఇవి కూడా చదవండి
- Sardar Sarvai Papanna Goud: Biography, Birth & Death
- BABU JAGJIVAN RAM – History, Early Life for All exams
- Gandhian Era History Quiz: DSC RRB APPSC TGPSC Exams
- Persons in News March 2025 Current Affairs for exams
- March 2025 Current Affairs Quiz in Telugu
రైల్వేలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, upsc కోసం కరెంట్ అఫైర్స్, ssc కోసం కరెంట్ అఫైర్స్ మరియు అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇక్కడ అప్‌లోడ్ చేయబడ్డాయి.
ఈరోజు ముఖ్యమైనజి కే బిట్స్ మీకు నచ్చితే, తప్పకుండా కామెంట్ బాక్స్ లో చెప్పండి.
నేటి ముఖ్యమైన వార్తలు , తాజా కరెంట్ అఫైర్స్ , నేటి కరెంట్ అఫైర్స్ , క్రీడా వార్తలు , రాజకీయ వార్తలు , జాతీయ వార్తలు , అంతర్జాతీయ వార్తలు మరియు ముఖ్యమైన వాస్తవాలు , gktoday in తెలుగు, కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు, gk today కరెంట్ అఫైర్స్ , రోజువారీ కరెంట్ అఫైర్స్ , తెలుగు లో ప్రస్తుత gk , upsc కోసం తాజా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు మరియు సమాధానాలు మరియు కరెంట్ అఫైర్స్.srmtutors
మేము అందించిన సమాచారం మీకు నచ్చితే, దయచేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.
ధన్యవాదాలు