Home » GK » APPSC & TGPSC Hindu Philosophy and Temple System MCQs – 50 Questions (Set 1) Practice Test

APPSC & TGPSC Hindu Philosophy and Temple System MCQs – 50 Questions (Set 1) Practice Test

On: మంగళవారం, మే 5, 2026 11:17 సా.
Hindu Philosophy and Temple System MCQs

Hindu Philosophy and Temple System MCQs హిందూ తత్వశాస్త్రం MCQs | Click & Check Answers.

Prepare for APPSC Group 1, 2, and TGPSC exams with 50 important MCQs on Hindu Philosophy, Ramayana, Mahabharata, Puranas, and the Andhra Pradesh Endowments Act 1987. Download PDF with answers.

APPSC గ్రూప్ 1, 2, TGPSC పరీక్షల కోసం హిందూ తత్వశాస్త్రం, రామాయణం, మహాభారతం, పురాణాలు, ఆంధ్రప్రదేశ్ ధార్మిక చట్టం 1987 పై 50 ముఖ్యమైన MCQs. జవాబులతో PDF డౌన్‌లోడ్ చేసుకోండి.

ప్రాచీన విజ్ఞానం (విద్య) లో ఎన్ని శాఖలు ఉన్నాయి?

‘ఐదవ వేదం’ అని దేనిని పిలుస్తారు?

Hindu Philosophy and Temple System MCQs

Hindu Philosophy and Temple System MCQs Set 1Practice Test

Telangana Endowment Officer Recruitment 2026

Hindu Philosophy Set-2

📜 హిందూ తత్వశాస్త్రం & దేవాలయ వ్యవస్థ

50 ప్రశ్నలు | ఆప్షన్ క్లిక్ చేయండి – జవాబు తెలియగానే 💚 ఆకుపచ్చ / ❌ ఎరుపు

ప్రశ్న 1: ‘రామాయణం’ లో ఎవరిని దేవర్షి అని పిలుస్తారు?
1. వాల్మీకి
2. విశ్వామిత్రుడు
3. నారద
4. వశిష్టుడు
ప్రశ్న 2: ప్రాచీన విజ్ఞానం (విద్య) లో ఎన్ని శాఖలు ఉన్నాయి?
1. 5
2. 7
3. 11
4. 14
ప్రశ్న 3: విష్ణువులో ఏ ‘గుణము’ ఎక్కువగా ఉంటుంది?
1. సత్వ గుణము
2. రజో గుణము
3. తమో గుణము
4. తమస్సుతో కూడిన సత్వగుణము
ప్రశ్న 4: ‘ఐదవ వేదం’ అని దేనిని పిలుస్తారు?
1. రామాయణం
2. ఉపనిషత్తులు
3. ఆగమ శాస్త్రాలు
4. పురాణాలు
ప్రశ్న 5: మీమాంస సూత్రాలు రచించిన వారు:
1. వేదవ్యాస
2. గౌతమ
3. కపిల
4. జైమిని
ప్రశ్న 6: 1987 చట్టం ప్రకారం సంస్థల వర్గీకరణ దేని ఆధారంగా?
1. వార్షిక ఆదాయం
2. రోజువారీ ఆదాయం
3. నెలవారీ ఆదాయం
4. అర్చకుల మొత్తం సంఖ్య
ప్రశ్న 7: ‘వినాయక చవితి’ ఏ తెలుగు నెలలో?
1. చైత్రం
2. ఆశ్వయుజం
3. భాద్రపదం
4. మాఘం
ప్రశ్న 8: ‘మహాభారతం’ లోని మొదటి పర్వము?
1. సభా పర్వము
2. ఆది పర్వము
3. శాంతి పర్వము
4. అశ్వమేధ పర్వము
ప్రశ్న 9: వినాయక పూజ ఎన్ని రకాల ఆకులతో?
1. 11
2. 16
3. 21
4. 28
ప్రశ్న 10: శక్తి పీఠాలు మొత్తం ఎన్ని?
1. 36
2. 40
3. 48
4. 51
ప్రశ్న 11: దుర్గా సప్తశతి ఏ పురాణంలో?
1. మార్కండేయ పురాణం
2. దేవి పురాణం
3. భాగవత పురాణం
4. స్కాంద పురాణం
ప్రశ్న 12: దశరథ మహారాజు తండ్రి?
1. రఘు
2. నాభాగ
3. దిలీపుడు
4. అజుడు
ప్రశ్న 13: 1987లో పునర్విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్?
1. ఫజల్ అలీ కమిషన్
2. ధార్ కమిషన్
3. జస్టిస్ శ్రీ చల్లా కొండయ్య కమిషన్
4. రెడ్డి కమిషన్
ప్రశ్న 14: వేదాలను ఏమని కూడా పిలుస్తారు?
1. ఇతిహాసం
2. పురాణం
3. శృతి
4. స్మృతి
ప్రశ్న 15: గోదాదేవి అని పిలువబడే ఆళ్వార్?
1. నమ్మాళ్వార్
2. ఆండాళ్
3. పెరియాళ్వార్
4. పొయ్‌గై ఆళ్వార్
ప్రశ్న 16: పాండవులు అజ్ఞాతవాసం ఎక్కడ?
1. ఏకచక్ర నగరి
2. హస్తినాపుర
3. పాంచాలనగర్
4. విరాట నగరం
ప్రశ్న 17: Common Good Fund ఎవరి కమిటీలో ఉంటుంది?
1. అసిస్టెంట్ కమిషనర్
2. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
3. చైర్మన్
4. ప్రభుత్వం
ప్రశ్న 18: ప్రభాస తీర్థం వివరాలు ఏ పురాణంలో?
1. శివ పురాణం
2. భాగవత పురాణం
3. స్కాంద పురాణం
4. అగ్ని పురాణం
ప్రశ్న 19: సెక్షన్ 69(3) ప్రకారం మిగులు నిధులు బదిలీ?
1. కామన్ గుడ్ ఫండ్
2. ప్రజా నిధి
3. మఠాధిపతి
4. ధర్మకర్తలు
ప్రశ్న 20: దీపావళి నాడు నూతన సంవత్సరం ఎక్కడ?
1. బీహార్
2. గుజరాత్
3. పంజాబ్
4. కేరళ
ప్రశ్న 21: మనువు ప్రతిపాదించిన పురుషార్థాలు ఎన్ని?
1. 2
2. 3
3. 4
4. 5
ప్రశ్న 22: అగస్త్య సలహాతో రాముడు ఆశ్రమం ఎక్కడ?
1. ప్రయాగ
2. కిష్కింధ
3. పంచవటి
4. అంజనాద్రి
ప్రశ్న 23: ఋగ్వేదం విభజన?
1. అనువాకాలు
2. మండలాలు
3. సూక్తాలు
4. అధ్యాయాలు
ప్రశ్న 24: అక్షయ తృతీయ ఏ రోజు?
1. ఫాల్గుణ తృతీయ
2. జ్యేష్ఠ తృతీయ
3. చైత్ర తృతీయ
4. వైశాఖ తృతీయ
ప్రశ్న 25: సెక్షన్ 85 ఆక్రమణ కేసు ఎవరు దాఖలు చేయాలి?
1. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
2. డిప్యూటీ కమిషనర్
3. ట్రస్టీల బోర్డు
4. ప్రభుత్వం
ప్రశ్న 26: జనకుని తమ్ముడు?
1. కుశధ్వజుడు
2. వీరధ్వజుడు
3. సుధన్వుడు
4. సౌమిత్రి
ప్రశ్న 27: వైశాఖి ప్రముఖంగా ఎక్కడ?
1. ఉత్తరాఖండ్
2. హిమాచల్ ప్రదేశ్
3. పంజాబ్
4. రాజస్థాన్
ప్రశ్న 28: TTD తరపున కోర్టు కేసుల్లో ఎవరు?
1. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
2. డిప్యూటీ కమిషనర్
3. అసిస్టెంట్ కమిషనర్
4. మఠాధిపతి
ప్రశ్న 29: వేద పదాలు, స్వరాలు వివరించే గ్రంథం?
1. శిక్ష
2. ప్రాతిశాఖ్య
3. మంత్రం
4. విధి
ప్రశ్న 30: థాయ్ పూసం ఏ రాష్ట్రంలో?
1. తమిళనాడు
2. కర్ణాటక
3. కేరళ
4. తెలంగాణ
ప్రశ్న 31: షెడ్యూల్ ఏరియాలో దేవాదాయ భూములు ఎవరు కొనుగోలు చేయాలి?
1. జిల్లా కలెక్టర్
2. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
3. ప్రభుత్వం
4. చైర్మన్
ప్రశ్న 32: చట్టాద శ్రీ వైష్ణవులు ఏ తత్వం?
1. రామానుజాచార్యుల తత్త్వం
2. శంకరాచార్యుల తత్త్వం
3. నింబార్కాచార్యుల తత్త్వం
4. వల్లభాచార్యుల తత్త్వం
ప్రశ్న 33: సెక్షన్ 82 ప్రకారం భూమిలేని పేదవారిగా నిర్ధారించే అధికారి?
1. రీజనల్ జాయింట్ కమిషనర్
2. అసిస్టెంట్ కమిషనర్
3. TTD చైర్మన్
4. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
ప్రశ్న 34: తైత్తిరీయ బ్రాహ్మణం సంబంధం?
1. ఋగ్వేదం
2. శుక్ల యజుర్వేదం
3. కృష్ణ యజుర్వేదం
4. సామవేదం
ప్రశ్న 35: “రామో విగ్రహవాన్ ధర్మః” ఎవరు చెప్పారు?
1. హనుమంతుడు
2. సుగ్రీవుడు
3. రావణుడు
4. మారీచుడు
ప్రశ్న 36: ‘మదనొత్సవం’ పేరు గల పండుగ?
1. హోలీ
2. ఉగాది
3. నవరాత్రి
4. సంక్రాంతి
ప్రశ్న 37: ప్రవర్తనా నియమావళి తయారుచేసే అధికారం?
1. కమిషనర్
2. ట్రస్టీల బోర్డు
3. దేవాదాయ ట్రిబ్యునల్
4. మఠాధిపతి
ప్రశ్న 38: పాండవుల పురోహితుడు?
1. వేదవ్యాసుడు
2. ద్రోణుడు
3. ధౌమ్యుడు
4. విశ్వామిత్రుడు
ప్రశ్న 39: ‘విశ్వజిత్’ యజ్ఞ వివరాలు ఏ ఉపనిషత్తు?
1. ఈశావాస్యోపనిషత్తు
2. ముండకోపనిషత్తు
3. తైత్తిరీయోపనిషత్తు
4. కఠోపనిషత్తు
ప్రశ్న 40: ఆయుర్వేదంలో చికిత్సా పద్ధతులు ఎన్ని?
1. 4
2. 6
3. 8
4. 10
ప్రశ్న 41: విశిష్టాద్వైత స్థాపకుడు?
1. శంకరాచార్యులు
2. రామానుజాచార్యులు
3. వల్లభాచార్యులు
4. నింబార్కాచార్యులు
ప్రశ్న 42: గాంగేయుడు అంటే ఎవరు?
1. కృష్ణుడు
2. అర్జునుడు
3. కర్ణుడు
4. భీష్ముడు
ప్రశ్న 43: శకుంతల – దుష్యంతుల వివాహ రకం?
1. దైవ వివాహం
2. గాంధర్వ వివాహం
3. ఆర్ష వివాహం
4. బ్రహ్మ వివాహం
ప్రశ్న 44: కనుమ పండుగ ధన్యవాదాలు ఎవరికి?
1. రాజులు
2. దేవతలు
3. బ్రాహ్మణులు
4. పశువులు, పక్షులు
ప్రశ్న 45: బసవేశ్వరుడు ప్రచారం చేసిన తత్వం?
1. అద్వైతం
2. చైతన్యం
3. వీరశైవం
4. ద్వైతం
ప్రశ్న 46: సెక్షన్ 82 లీజు రద్దు కేసు ఏది?
1. పప్పు వెంకట్రావు vs కమిషనర్
2. AS నారాయణ దీక్షితులు vs AP
3. శ్రీ వల్లభరాయేశ్వర స్వామి ఆలయం vs బెల్లంకొండ
4. State of AP vs Nallamalli Ramireddy
ప్రశ్న 47: అయోధ్య నది?
1. పంప
2. సరయు
3. గంగ
4. తమస
ప్రశ్న 48: RDO స్వాధీనం చేసుకునే భూములు?
1. ఇనాం భూములు
2. వ్యక్తిగత భూములు
3. ప్రజా భూములు
4. సాగు భూములు
ప్రశ్న 49: లాక్షాగృహం తర్వాత పాండవులు ఎక్కడికి వెళ్లారు?
1. మగధ
2. ఏకచక్రపుర
3. కౌశంబి
4. ఇంద్రప్రస్థ
ప్రశ్న 50: శచి ఎవరి భార్య?
1. బ్రహ్మ
2. అగ్ని
3. సూర్యుడు
4. ఇంద్రుడు

Latest Test Series

Today Current Affairs START TEST
Previous Papers Previous papers
Geography Geography
Biography Biography
Awards & Honors Awards
History History

Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment