ICAR junior Research Fellow: Junior Research & young Professionals

0
ICAR junior Research Fellow

ICAR junior Research Fellow ICAR-IIOR Recruitment notifications junior Research & Young professionals recruitment Hyderabad Jobs

IIOR Junior Research Fellow : ఐకార్‌–ఐఐఓఆర్‌లో 12 జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేది..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రీసెర్చ్‌ (ఐఐఓఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

UPSC Prelims 2024 GS Question paper Download PDF

ICAR junior Research Fellow Posts

» మొత్తం పోస్టుల సంఖ్య: 12.

పోస్టుల వివరాలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు–07, యంగ్‌ ప్రొఫెషనల్‌–1: 05.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత వి­భాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/గేట్‌ స్కోరు, పని అనుభవం ఉండాలి.

» వేతనం: నెలకు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుకు రూ.37,000, యంగ్‌ ప్రొఫెషనల్‌కు రూ.30,000.

» వయసు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుకు మహిళలకు 40 ఏళ్లు, పురుషులకు 35 ఏళ్లు మించకూడదు, యంగ్‌ ప్రొఫెషనల్‌కు వయసు 21–45 ఏళ్ల మధ్య ఉండాలి.

» గూగుల్‌ ఫాం ద్వారా దరఖాస్తులకు చివరితేది: 08.07.2024. » వెబ్‌సైట్‌: https://icariior.org.in

IBPS CRP RRB Recruitment 2024:  9,995 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

1000 GK Bits in Telugu for all competitive Exams

DAILY CURRENT AFFAIRS

GENERAL KNOWLEDGE