Junior Secretariat Assistant Posts In CSIR-NGRI.The National Geophysical Research Institute (NGRI) of CSIR, Uppal, Hyderabad, is inviting applications for the following posts.
Junior Secretariat Assistant Posts In CSIR-NGRI, NGRI of CSIR, Uppal, Hyderabad, is inviting applications , Hyderabad Jobs, Telangana Jobs, Inter jobs
సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు
హైదరాబాద్ ఉప్పల్ లోని సీఎస్ ఐఆర్ కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎన్ జీఆర్ ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల సంఖ్య: 4
వివరాలు:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
అర్హత: స్టెనోగ్రఫీలో 10+2/12 లేదా తత్సమాన ఉత్తీర్ణత.
జీతం: నెలకు రూ.52,100.
గరిష్ట వయోపరిమితి: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 ఏళ్లు; ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా..
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 31-01-2025.
వెబ్ సైట్:https://www.ngri.res.in/
ఆన్లైన్ దరఖాస్తు: https://devapps.ngri.res.in/Ngri_jsg_2024/