National Awards to Teachers 2025: జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025, complete list of National teachers’ awardees for the NAT 2025, 45 teachers.
జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025, National Teachers Awards 2025 Winners List Telugu, భారత ఉపాధ్యాయ అవార్డుల చరిత్ర, 45 టీచర్లు జాబితా, జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలు, Best Teachers India 2025
45 outstanding teachers from across India and central organizations were selected by the Ministry of Education for this prestigious recognition.
2025 లో భారత ప్రభుత్వం “జాతీయ ఉపాధ్యాయ అవార్డులు” (National Teachers Awards) దేశవ్యాప్తంగా 45 మంది అత్యుత్తమ ఉపాధ్యాయులకు లభించాయి.
ఆయా రాష్ట్రాలు, కేంద్ర సంస్థలు, PM SHRI స్కూల్ల నుంచి ఎంపికైన విజేతలు విద్యారంగంలో వారి విభిన్న సేవలకు గుర్తింపు అందుకున్నారు. ఇది ఉపాధ్యాయుల గౌరవాన్ని, విద్యాప్రాధాన్యతను తెలియజేసే అద్భుత అవకాశం.
National Awards to Teachers 2025: జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025
జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 1958 నుండి ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఈ అవార్డులు ప్రదానం చేయబడతాయి. దీనివల్ల అత్యుత్తమ ఉపాధ్యాయుల కృషికి దేశం నుండి గౌరవం లభిస్తుంది.
list of National teachers’ awardees
- సునిత – PM SHRI GGSSS, సోనిపట్, హర్యానా
- శశి పాల్ – ప్రభుత్వ మోడల్ సెంటర్, సోలన్, హిమాచల్ ప్రదేశ్
- నరిందర్ సింగ్ – ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల జండియాలి, లుధియానా, పంజాబ్
- అవధేశ్ కుమార్ ఝా – సర్వోదయ కో-ఎడ్ విద్యాలయ, ఢిల్లీ
- మంజుబాల – GPS చ్యూరాని, చంపావత్, ఉత్తరాఖండ్
- ప్రవీణ్ కుమారి – ప్రభుత్వ బాలిక మోడల్ సీనియర్ సెంకండరీ పాఠశాల, చండీగఢ్
- నీలోమ్ యాదవ్ – తాపుకడ, ఖైరతాల్-తిజారా, రాజస్థాన్
- భావినిబెన్ దినేశ్ భాయ్ దేసాయ్ – గుప్స్ భెన్స్రోడ్, డమన్, డాద్రా & నాగర్ హవేలీ/డమన్ డీయూ
- విలాస్ రామనాథ్ సతరకర్ – Dr.K.B. హేజీవార్ హై స్కూల్, గోవా
- హితేష్ కుమార్ భూణ్డియా – శ్రీ స్వామినారాయణ గురుకూల్ విద్యాలయ, రాజ్‌కోట్, గుజరాత్
- హీరన్ కుమార్ – ప్రాథమిక పాఠశాల వావడి, గుజరాత్
- షీలా పటేల్ – PS దేవ్‌రన్ టాప్రియా, దమోహ్, మధ్యప్రదేశ్
- భేరులాల్ ఓసారా – ప్రభుత్వ EPES MS ఖేరియా సుస్నర్, మధ్యప్రదేశ్
- డా. ప్రయగ సింగ్ – ప్రభుత్వ మధ్య పాఠశాల హనోడా, ఛత్తీస్‌గఢ్
- కుల్దీప్ గుప్తా – ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్ జింద్రా, జమ్ము
- రామ్‌లాల్ సింగ్ యాదవ్ – UPS బడవాపూర్, భదోహి, ఉత్తరప్రదేశ్
- మధురిమ తివారీ – PM SHRI కంపోజిట్ విద్యాలయ, మిర్జాపూర్, ఉత్తరప్రదేశ్
- కుమారి నిధి – ప్రాథమిక పాఠశాల సుహాగి, కిషన్‌గంజ్, బిహార్
- దిలీప్ కుమార్ – L.N. ప్రాజెక్ట్ బాలిక హై స్కూల్, సుపౌల్, బిహార్
- సోనియా వికాస్ కపూర్ – అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్, ముంబై, మహారాష్ట్ర
- కన్ధన్ కుమరేషన్ – ప్రభుత్వ మోడల్ సీనియర్ సెంకండరీ స్కూల్, అండమాన్ & నికోబార్
- సంతోష్ కుమార్ చౌరాసియా – PM SHRI జవహర్ నవోదయ విద్యాలయ, కోర్బా, ఛత్తీస్‌గఢ్
- డా. ప్రమోద్ కుమార్ – సైనిక్ స్కూల్ నలందా, బిహార్
- తారుణ్ కుమార్ దాస్ – PM SHRI కేంద్రీయ విద్యాలయ, కొరాపుట్, ఒడిషా
- బసంత్ కుమార్ రానా – ప్రభుత్వ NUPS కాన్డెల్, మాల్కన్‌గిరి, ఒడిషా
- తనుస్రీ దాస్ – కుచ్లచతి ప్రాథమిక పాఠశాల, పశ్చిమ మేదినిపూర్, పశ్చిమ బెంగాల్
- నంగ్ ఏక్తాని మౌన్‌గా – ప్రభుత్వ సెకండరీ స్కూల్ పచ్చిన్, అరుణాచల్ ప్రదేశ్
- పెలెనో పెటెనిల్హూ – జాన్ ప్రభుత్వ హై స్కూల్, కోహిమా, నాగాలాండ్
- కొజియామ్ మాచాసనా – ఘరి అప్ ప్రాథమిక పాఠశాల, ఇంఫాల్, మణిపూర్
- కర్మ టెంపో ఏథెన్పా – PM SHRI మాంగన్ SSS, సిక్కిం
- డా. హేపోర్ యూనీ బాంగ్ – K.B. మెమోరియల్ సెకండరీ స్కూల్, మేఘాలయ
- బిదిష మజుందర్ – హరియానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, త్రిపుర
- దేవజిత్ ఘోష్ – నమ్సాంగ్ TE మోడల్ స్కూల్, డిబ్రూగఢ్, అస్సాం
- శ్వేత శర్మా – ప్రభుత్వ MS వివేకానంద్, దేవఘర్, ఝార్ఖండ్
- డా. షైఖ్ మహమ్మద్ – జిల్లా పరిషత్ హై స్కూల్, నాండేడ్, మహారాష్ట్ర
- డా. సందీపాన్ జగడేల్ – దయానంద్ కళాశాల ఆఫ్ ఆర్ట్స్, లాతూర్, మహారాష్ట్ర
- ఇబ్రహీం S – ప్రభుత్వ జూనియర్ బేసిక్ స్కూల్, లక్షద్వీప్
- మధురిమ ఆచార్య – ఢిల్లీ పబ్లిక్ స్కూల్ న్యూటౌన్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
- మడబతుల తిరుమల శ్రీదేవి – పండిట్ నెహ్రూ MPL HS, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
- మారం పవిత్ర – జడ్పిహెచ్ఎస్ పెన్పహడ్, సూర్యపేట, తెలంగాణ
- రేవతి పరమేశ్వరన్ – PS సీనియర్ సెకండరీ స్కూల్, చెన్నై, తమిళనాడు
- విజయలక్ష్మి V – భారతి యార్ వందనరం ప్రభుత్వ బాలిక హైయర్ సెకండరీ స్కూల్, తిరుపూర్, తమిళనాడు
- కిషోర్‌కుమార్ MS – ప్రభుత్వ వొకేషన్ హైరర్ సెకండరీ స్కూల్, త్రివేంద్రం, కేరళ
- డా. వి రెక్స్ అలియాస్ రాధాకృష్ణన్ – తిల్లయిడి వల్లియమ్మల ప్రభుత్వ హై స్కూల్, புதుచ్చేరి
- మధుసూదన్ KS – ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ స్కూల్, మైసూరు, కర్ణాటక
Read More: Symbols of India
IF You Like Our Content, Please Follow Us
Discover more from SRMTUTORS
Subscribe to get the latest posts sent to your email.










