Home » jobs » NIRDPR Hyderabad Recruitment: Last Date 27-08-2025

NIRDPR Hyderabad Recruitment: Last Date 27-08-2025

On: ఆదివారం, ఆగస్ట్ 17, 2025 4:57 సా.
NIRDPR Hyderabad

NIRDPR Hyderabad Recruitment, Academic Associate Notification for 3 vacant Posts, Lats date to Apply August 27 2025, M.Tec, M.sc Candidates Apply.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్(NIRDPR) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న అకడెమిక్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

NIRDPR Hyderabad Recruitment

NIRDPR Hyderabad Recruitment
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300,
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది
NIRDPR రిక్రూట్మెంట్ 2025 కీలక తేదీలు
చివరి తేదీ: 2025 ఆగస్గు 27
NIRDPR రిక్రూట్మెంట్ 2025 వయోపరిమితి
40 ఏళ్లు.
అర్హత
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంటెక్‌/ఎంఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి
స్కేల్ ఆఫ్ పే
నెలకు రూ.60,000.
NIRDPR రిక్రూట్మెంట్ 2025 ఖాళీల వివరాలు
పోస్టు పేరుమొత్తం
అకడెమిక్ అసోసియేట్‌03
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదవొచ్చు.
ముఖ్యమైన లింకులు
అధికారిక వెబ్ సైట్ఇక్కడ క్లిక్ చేయండి
Check Our Latest Posts
Daily Current Affairs
GK Bits In Telugu
Famous persons 
Awards and Honors
Previous papers
General Knowledge Quiz 
Indian History 
Latest Govt Jobs

Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now