Oil India Recruitment of Work persons in Grade III, V and VII, Oil India: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 262 మ్యాన్‌పవర్ ,Tenth, B.Sc Nursing.
Oil India Recruitment 2025 లో 262 Work persons in Grade III, V and VII పోస్టులకు నియామకాలు జరుపుతోంది. SSC, B.sc Nursing బ్యాచిలర్ డిగ్రీ ఉన్న దరఖాస్తుదారులు 18-08-2025 వరకు upsconline.nic.in లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Oil India Recruitment of Work persons
| Oil India Work Persons Notification 2025 | |
| దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ.200/- SC/ST/EWS/బెంచ్ మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు/మాజీ సైనికుల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు రుసుము: ఫీజు లేదు | |
| ఆయిల్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 18-07-2025 ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18-08-2025 | |
| ఆయిల్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2025 గరిష్ట వయోపరిమితి: 32 ఏళ్లు నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది. | |
| అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, టెన్+2, బీఎస్సీ(నర్సింగ్), డిగ్రీ(హిందీ), డిప్లొమా(ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత ఉండాలి | |
| నెలవారీ వేతనం నెలకు పోస్టులను అనుసరించి రూ.26,000 – రూ.1,45,000 | |
| ఆయిల్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2025 ఖాళీల వివరాలు | |
| పోస్టు పేరు | మొత్తం |
| వర్క్ పర్సన్స్ | 262 |
| ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదవొచ్చు. | |
| ముఖ్యమైన లింకులు | |
| ప్రకటన | ఇక్కడ క్లిక్ చేయండి |
| అధికారిక వెబ్ సైట్ | ఇక్కడ క్లిక్ చేయండి |
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆధారంగా.
| Check Our Latest Posts |
|---|
| Daily Current Affairs |
| GK Bits In Telugu |
| Famous persons |
| Awards and Honors |
| Previous papers |
| General Knowledge Quiz |
| Indian History |
| Latest Govt Jobs |
Discover more from SRMTUTORS
Subscribe to get the latest posts sent to your email.












