Telangana culture online Quiz for all TSPSC Exams. Most Important Questions and answers about Telangana state Culture and festivals.
TSSPC Group-I, Group-II, Group-III Group-IV important bits, General Knowledge Questions about Telangana. TSPSC upcoming exams model bits in Telugu.
Telangana culture Quiz Group-IV Exams TSPSC Important Quiz
Telanagana Awards| Telangana won five Green Apple Awards 2023
In which of the following districts is the second largest church located in the continent of Asia?
A. Hyderabad B.Medak
c.Mahbub Nagar d.Kari Nagar
1.ఈ క్రింది వాటిలో శివరాత్రి ఉత్సవాలు ఎక్కడ ఘనంగా జరుగుతాయి?
ఎ. కీసరగుట్ట బి. యాదగిరి గుట్ట సి. ఏడుపాయలు డి. వేములవాడ
1.ఎ మరియు బి 2. బి మరియు సి 3. ఎ మాత్రమే 4. ఎ,సి, మరియు డి.
జవాబు: 4
2. ఈ కింది ఎ జిల్లాలో ఆసియా ఖండంలో లో రెండవ అతిపెద్ద చర్చి ఉన్నది ?
ఎ. హైదరాబాద్ బి.మెదక్
సి.మహబూబ్ నగర్ డి.కరీంనగర్
జవాబు: బి
3. తెలంగాణ కుంభామేలగా భావించి “ సమ్మక్క-సారలమ్మ” జాతరను ఎ జిల్లలో నిర్వహిస్తారు ?
ఎ. ములుగు బి.కరీంనగర్ సి.ఖమ్మం డి. ఆదిలాబాద్
జవాబు: ఎ
4. భోనల పండుగలో పూజించే దేవత ఎవరు ?
ఎ. లక్ష్మి దేవి బి. గౌరీ దేవి సి. పార్వతి దేవి డి. మహంకాళి
జవాబు: డి.
5. ఈ కింది వాటిలో తెలుగు వారి తొలి పండుగ ?
ఎ. శ్రీ రామ నవమి బి. బతుకమ్మ సి. వినాయక చవితి డి. ఉగాది
జవాబు: ఉగాది
6. ఏ రోజున భోనల పండుగను తెలంగాణా రాష్ట్ర పండుగగా ప్రకటించారు ?
ఎ. జూన్ 02 2014 బి. జూన్ 16 2014 సి. జూన్ 18 2014 డి. జూన్ 22 2014
జవాబు: బి. జూన్ 16 2014
7. తెలంగాణ రాష్టంలో మహిళలు జరుపుకునే అతి ముక్యమైన పండుగ ?
ఎ. బతుకమ్మ బి. దీపావళి సి. వినాయక చవితి డి. ఉగాది
జవాబు: ఎ. బతుకమ్మ
8. తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం బతుకమ్మ పండుగను ఏ రోజున రాష్ట్ర పండుగగా ప్రకటించారు ?
ఎ. జూన్ 02 2014 బి. జూన్ 09 2014 సి. జూన్ 16 2014 డి. జూలై 16 2014
జవాబు: సి. జూన్ 16 2014
9. ఏ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం సమ్మక్క-సారలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది ?
ఎ. 1995 బి.1996 సి.1997 డి.1998
జవాబు: బి.1996
10. బుర్నుర్ జాతర ఏ జిల్లలో జరుగుతుంది ?
ఎ. ఖమ్మం బి.మెదక్ సి.కరీంనగర్ డి. ఆదిలాబాద్
జవాబు: డి. ఆదిలాబాద్
11. వరంగల్ జిల్లాలో ప్రాచుర్యం కలిగిన నృత్యరూపకం ఏది ?
ఎ. మయూరి నృత్యం బి. చిందు భాగవతం సి. పేరిణి శివతాండవం డి. సిద్ది నృత్యం
జవాబు: సి. పేరిణి శివతాండవం
12. ఏ జిల్లాలో గుసాడీ నృత్యం దీపావళి పండుగ సందర్బంగా నిర్వహించబడుతుంది ?
ఎ. ఖమ్మం బి. మెదక్ సి.కరీంనగర్ డి. ఆదిలాబాద్
జవాబు: డి. ఆదిలాబాద్
13. ఈ కింది ఏ జిల్లలో నాగోబా జాతర జరుగుతుంది ?
ఎ. హైదరాబాద్ బి. మెదక్ సి. ఆదిలాబాద్ డి. కరీంనగర్
జవాబు: సి. ఆదిలాబాద్
14. ఏ జిల్లాలో బుర్నుర్ జాతర జరుగుతుంది ?
ఎ. నల్లగొండ బి. వరంగల్ సి .ములుగు డి.ఆదిలాబాద్
జవాబు: డి. ఆదిలాబాద్
15. సిద్ధుల గుట్ట జాతర ఏ జిల్లలో జరుపుకుంటారు ?
ఎ.ఖమ్మం బి.వరంగల్ సి.నిజామాబాద్ డి.సూర్యాపేట
జవాబు: సి.నిజామాబాద్