TSPSC Group 4 paper-I Model Questions Quiz Online Test

0
TSPSC Group 4 paper-I

TSPSC Group 4 paper-I Model Questions Quiz Online Test

TSPSC group-IV Paper-I model paper Questions and answers, general studies Bits, latest current Affairs GK Bits all topics covered in This Test.

Telanagana state Most important and previous questions for upcoming Exams.TSPSC groups,TS TGT,TS PGT.

TSPSC Group 4 paper-I Model Questions Quiz Online Test

56
Created on By SRMTUTORS

TSPSC Group-IV model Quiz online Test 2023

TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER,tspsc group 4 previous year question papers with answers

1 / 15

దాశరథి రచించిన కవితాపుష్పకంనకు లభించిన బహుమతి

2 / 15

తెలంగాణలో గోదావరి నదిలో కలిసే మొదటి, చివరి నదులు ఏవి?

3 / 15

తెలంగాణలో నదులు ఏ దిశ నుంచి ఏ దిశగా ప్రవహిస్తున్నాయి

4 / 15

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలు ఏవి?

ఎ. కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరి నదిపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కన్నేపల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్నారు

బి. ఈ ప్రాజెక్టు ద్వారా 240 టీఎంసీల నీరు ఎత్తిపోతల ద్వారా లభిస్తుంది

సి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టు

డి. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రెండు వేల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు

5 / 15

కింది ఖండాల్లో ఏది అత్యధిక జనాభా వృద్ధి రేటును కలిగి ఉంది?

6 / 15

15432, 15892, 15370, 15524 లలో చిన్న సంఖ్యా

7 / 15

EARTH = 8201815 అయిన  ORBIT =

8 / 15

ఒక సంఖ్య 21 యొక్క శాతము 63 అయిన ఆ సంఖ్యా

9 / 15

. జతపరుచుము

పథకం                ప్రరంబించినవారు

ఎ) బస్తి దవాఖానా             1) కె.చంద్రశేకర్ రావు

బి) కంటి వెలుగు               2) మహిందర్ రెడ్డి

సి) బాలికా ఆరోగ్యరక్ష         3) కె.తారకరామారావు

డి) సైబర్ రక్షక్                 4) కడియం శ్రీహరి

10 / 15

బ్రిటన్‌ రాజుగా చార్లెస్‌-3 పట్టాభిషేకం జరిగిన తేదీ

11 / 15

2023 క్వాడ్‌ సమావేశం ఎక్కడ జరిగింది

12 / 15

ఏ ప్రాంతంలో స్థాపించిన 5జీ నెట్‌వర్క్‌ సైట్‌తో 2 లక్షలు పూర్తి అయ్యాయి

13 / 15

ప్రపంచ వ్యాప్తంగా పూర్తిగా నిర్మూలించిన వ్యాధి

14 / 15

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు

15 / 15

తెలంగాణ లో దళితులకు 10 లక్షలు ఆర్దిక సహాయం చేసే దళిత బంధును ముక్యమంత్రి కెసి.ఆర్ ఎప్పుడు ప్రారంబించారు

Your score is

The average score is 48%

0%

TSPSC Group 4 paper-I Important Questions Quiz Online Test

1.తెలంగాణ లో దళితులకు 10 లక్షలు ఆర్దిక సహాయం చేసే దళిత బంధును ముక్యమంత్రి కెసి.ఆర్ ఎప్పుడు ప్రారంబించారు.

1.ఆగస్టు 16 2021

2.ఆగస్టు 10 2021

3.సెప్టెంబర్ 4 2021

4. ఆగస్టు 15 2021

జవాబు: 1

2.ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు. 

1.జూన్ 5

2.జూలై 10

3.జనవరి 5

4.అక్టోబర్ 5

జవాబు: 1

3.ప్రపంచ వ్యాప్తంగా పూర్తిగా నిర్మూలించిన వ్యాధి?

1) మశూచి

2) కలరా

3) పోలియో

4) క్షయ

జవాబు: 1

4. ఏ ప్రాంతంలో స్థాపించిన 5జీ నెట్‌వర్క్‌ సైట్‌తో 2 లక్షలు పూర్తి అయ్యాయి?

1) గంగోత్రి

2) అయోధ్య

3) వారణాసి

4) కాన్పూర్‌

జవాబు: 1) గంగోత్రి

5. 2023 క్వాడ్‌ సమావేశం ఎక్కడ జరిగింది?

ఎ) మెల్‌బోర్న్‌, ఆస్ట్రేలియా

బి) న్యూఢిల్లీ, భారతదేశం

సి) వాషింగ్టన్‌, ఆమెరికా

డి) హిరోషిమా, జపాన్‌

జవాబు: డి) హిరోషిమా, జపాన్‌

Telangana State Schems Full List Click Here

6. బ్రిటన్‌ రాజుగా చార్లెస్‌-3 పట్టాభిషేకం జరిగిన తేదీ?

ఎ) 2023 మే 5

బి) 2023 మే 6

సి) 2023 మే 7

డి) 2023 మే 4

జవాబు: బి) 2023 మే 6

7. జతపరుచుము

            పథకం                ప్రరంబించినవారు

ఎ) బస్తి దవాఖానా             1) కె.చంద్రశేకర్ రావు

బి) కంటి వెలుగు               2) మహిందర్ రెడ్డి

సి) బాలికా ఆరోగ్యరక్ష         3) కె.తారకరామారావు

డి) సైబర్ రక్షక్                 4) కడియం శ్రీహరి

సరైన సమాధాన్ని గుర్తించుము.

1) ఎ-4, బి-3, సి-2 ,డి-1             2) ఎ-2, బి-4, సి-1 ,డి-3

3) ఎ-3, బి-1, సి-4 ,డి-2             4) ఎ-1, బి-2, సి-4 ,డి-3

జవాబు: 3) ఎ-3, బి-1, సి-4 ,డి-2

8. ఒక సంఖ్య 21 యొక్క శాతము 63 అయిన ఆ సంఖ్యా

1.350   2.300   3.250   4.200

జవాబు: 300

9. EARTH = 8201815 అయిన  ORBIT =

1. 20821816    2.20921914     3.20921815     4.20921918

జవాబు: 3.

10. 15432, 15892, 15370, 15524 లలో చిన్న సంఖ్యా

1.15432B  2.15892  3.15370  4.15524

జవాబు: 3.15370 

Telangana culture Quiz Group-IV Exams TSPSC Important Quiz

11. కింది ఖండాల్లో ఏది అత్యధిక జనాభా వృద్ధి రేటును కలిగి ఉంది?

1. ఆఫ్రికా 2. ఆసియా

3. ఉత్తర అమెరికా 4. దక్షిణ అమెరికా

జవాబు: 1 ఆఫ్రికా

12. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలు ఏవి?

ఎ. కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరి నదిపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కన్నేపల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్నారు

బి. ఈ ప్రాజెక్టు ద్వారా 240 టీఎంసీల నీరు ఎత్తిపోతల ద్వారా లభిస్తుంది

సి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టు

డి. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రెండు వేల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు

1. ఎ 2. ఎ, బి.

3. ఎ, బి, సి 4. డి

జవాబు::  3. ఎ, బి, సి

13. తెలంగాణలో నదులు ఏ దిశ నుంచి ఏ దిశగా ప్రవహిస్తున్నాయి?

1. ఈశాన్యం నుంచి నైరుతి

2. వాయవ్యం నుంచి నైరుతి

3. ఈశాన్యం నుంచి ఆగ్నేయం

4. వాయవ్యం నుంచి ఆగ్నేయం

జవాబు: 4. వాయవ్యం నుంచి ఆగ్నేయం

14. తెలంగాణలో గోదావరి నదిలో కలిసే మొదటి, చివరి నదులు ఏవి?

1. మంజీరా, హరిద్ర

2. మంజీరా, సీలేరు

3. మంజీరా, శబరి

4. శబరి, సీలేరు

జవాబు: 3. మంజీరా, శబరి

15. దాశరథి రచించిన కవితాపుష్పకంనకు లభించిన బహుమతి?

1) ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ

2) కేంద్రసాహిత్య అకాడమీ

3) జ్ఞానపీఠ అవార్డు

4) ప్రభుత్వ ఉత్తమ అనువాద బహుమతి

జవాబు:1

Telanagana Awards| Telangana won five Green Apple Awards 2023

tspsc group 4 previous year question papers with answers,TSPSC Group 4 previous year question paper with solutions here.