Home » Current Affairs Quiz » 2026 Sports Current Affairs Quiz in Telugu MCQs

2026 Sports Current Affairs Quiz in Telugu MCQs

On: బుధవారం, మే 20, 2026 6:51 సా.
2026 Sports Current Affairs Quiz

2026 Sports Current Affairs Quiz in Telugu for all competitive exams.

Sports Current Affairs Quiz in Telugu with MCQs, answers & explanations for SSC, APPSC, TSPSC & all competitive exams.

అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఏప్రిల్ 2026 స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ క్విజ్ ఇక్కడ అందుబాటులో ఉంది.
👉 ఈ పోస్ట్‌లో క్రీడలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు (MCQs) ఇవ్వబడ్డాయి.

హాకీ ఇండియా వార్షిక అవార్డుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2025’ (పురుషుల విభాగం) విజేత ఎవరు?

‘వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 2026’ మెడల్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?

2026 Sports Current Affairs Quiz in Telugu MCQs

1. జూన్ 2026లో జరగనున్న వరల్డ్ అప్నియా పూల్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తొలిసారిగా పాల్గొనబోతోంది. ఈ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి?
(A) పారిస్
(B) బుడాపెస్ట్
(C) టోక్యో
(D) ఢిల్లీ

Correct Answer: బుడాపెస్ట్

2. 24 గంటల పాటు నిరంతరాయంగా పరుగెత్తే అల్ట్రా రన్నర్స్ ఏషియా ఛాంపియన్‌షిప్ 2026 లో స్వర్ణ పతకం సాధించిన భారతీయుడు ఎవరు?
(A) గినో ఆంటోనీ
(B) అమర్ సింగ్ దేవందా
(C) నీరజ్ చోప్రా
(D) మిల్కా సింగ్

Correct Answer: అమర్ సింగ్ దేవందా

3. 2026 యూరోపా లీగ్ ఫుట్‌బాల్ టైటిల్‌ను గెలుచుకున్న క్లబ్ ఏది?
(A) లివర్‌పూల్
(B) ఆస్టన్ విల్లా
(C) ఆర్సెనల్
(D) రియల్ మాడ్రిడ్

Correct Answer: ఆస్టన్ విల్లా

4. 80,000 సీటింగ్ సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన భారతదేశపు రెండో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది?
(A) కర్ణాటక
(B) గుజరాత్
(C) మహారాష్ట్ర
(D) తెలంగాణ

Correct Answer: కర్ణాటక

5. క్రిస్టియానో రొనాల్డో తర్వాత అధికారికంగా 'బిలియనీర్' హోదా పొందిన ప్రపంచపు రెండో ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎవరు?
(A) నేమార్
(B) కిలియన్ ఎంబాప్పే
(C) లియోనెల్ మెస్సీ
(D) మహమ్మద్ సలా

Correct Answer: లియోనెల్ మెస్సీ

6. 400 మీటర్ల పరుగును 44.98 సెకన్లలో పూర్తి చేసి, 45 సెకన్ల కంటే తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ అథ్లెట్ ఎవరు?
(A) గుర్రీందర్ వీర్ సింగ్
(B) విశాల్ టేకే
(C) మిల్కా సింగ్
(D) మొహమ్మద్ అనస్

Correct Answer: విశాల్ టేకే

7. 100 మీటర్ల పరుగును కేవలం 10.09 సెకన్లలో పూర్తి చేసి, భారతదేశపు అత్యంత వేగవంతమైన స్ప్రింటర్‌గా ఎవరు రికార్డు సృష్టించారు?
(A) నీరజ్ చోప్రా
(B) హిమ దాస్
(C) గుర్రీందర్ వీర్ సింగ్
(D) మణికాంత్ హోబ్లిధర్

Correct Answer: గుర్రీందర్ వీర్ సింగ్

8. ఈ-స్పోర్ట్స్ ప్రపంచ కప్ 2026కు అర్హత సాధించిన మొదటి భారతీయ గ్రాండ్ మాస్టర్ ఎవరు?
(A) డి. గుకేష్
(B) ప్రజ్ఞానంద
(C) అరవింద్ చిదంబరం
(D) విశ్వనాథన్ ఆనంద్

Correct Answer: అరవింద్ చిదంబరం

9. ఐజీయూ (IGU) సదరన్ ఇండియా జూనియర్ బాయ్స్ గోల్ఫ్ ఛాంపియన్‌షిప్ 2026 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
(A) మానవ్ షా
(B) విహాన్ జైన్
(C) అర్జున్ సింగ్
(D) అజయ్ కుమార్

Correct Answer: విహాన్ జైన్

10. డోపింగ్ పరీక్షలో విఫలమైనందుకు గాను NADA ఏ భారతీయ డిస్కస్ త్రో క్రీడాకారుడిపై 7 ఏళ్ల నిషేధం విధించింది?
(A) వికాస్ గౌడ
(B) అర్జున్ సింగ్
(C) బన్వీర్
(D) శివపాల్ సింగ్

Correct Answer: బన్వీర్

Showing Page 1 of 9 (Total 85 Questions)
« First 1 2 3 ... 9 Last »

2026 Sports Current Affairs Highlights

👉 ఈ నెలలో జరిగిన ముఖ్యమైన క్రీడా సంఘటనలు:

  • 🥇 భారత క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో మంచి ప్రదర్శన చేశారు
  • 🏏 క్రికెట్ టోర్నమెంట్లలో కీలక మ్యాచ్‌లు జరిగాయి
  • 🏸 బ్యాడ్మింటన్ మరియు టెన్నిస్ టోర్నమెంట్లు ముఖ్యంగా నిలిచాయి
  • ⚽ ఫుట్‌బాల్ లీగ్‌లలో కీలక ఫలితాలు వచ్చాయి

🔗 Related Current Affairs

April 2026 Current Affairs online Question and asnwers

April 2026 Monthly Current Affairs Quiz

Daily Current Affairs Quiz

ఇతర కేటగిరీలు:

March 2026 one line Current Affairs Free pdf Download

Current Affairs Quiz మీకు అన్ని పోటీ పరీక్షల్లో సహాయపడుతుంది.
👉 ప్రతిరోజూ practice చేస్తే మీ score improve అSportsవుతుంది.

Daily GK Bits for All competitive Exams

Latest Test Series

Today Current Affairs START TEST
Previous Papers Previous papers
Geography Geography
Biography Biography
Awards & Honors Awards
History History


Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment