2026 National Current Affairs MCQs in Telugu APPSC TGPSC SSC for all competitive exams.
April Natioanl Current Affairs Quiz in Telugu with MCQs, answers & explanations for SSC, APPSC, TSPSC & all competitive exams.
అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఏప్రిల్ 2026 కరెంట్ అఫైర్స్ క్విజ్ ఇక్కడ అందుబాటులో ఉంది.
👉 ఈ పోస్ట్‌లో జాతీయ అంశాలు ముఖ్యమైన ప్రశ్నలు (MCQs) ఇవ్వబడ్డాయి.
2026 National Current Affairs MCQs Quiz in Telugu
💡 వివరణ:
పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన 'పంచాయతీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవార్డ్స్ 2025'లో త్రిపురలోని సిపాహీజాల జిల్లా పంచాయతీ దేశంలోనే అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఈ జిల్లాకు ₹5 కోట్ల బహుమతి లభించింది.
💡 వివరణ:
ఒడిశాలోని లఖన్పూర్ వద్ద ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఇది BHEL అభివృద్ధి చేసిన సాంకేతికతతో పనిచేస్తుంది. బొగ్గు నుండి అమ్మోనియం నైట్రేట్ను తయారు చేయడం దీని లక్ష్యం.
💡 వివరణ:
ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు రూ. 1,000, మరియు ఎస్సీ/ఎస్టీ వర్గాల మహిళలకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయం అందుతుంది.
💡 వివరణ:
హిమాలయ రాష్ట్రాల్లో కనెక్టివిటీని పెంచడానికి రూ. 25,000 కోట్ల బడ్జెట్‌తో 'ప్రైడ్ ఆఫ్ హిల్స్' ప్రాజెక్టును చేపట్టారు.
💡 వివరణ:
మేఘాలయలోని మారుమూల ప్రాంతాల్లో హై-స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ అందించడానికి స్టార్‌లింక్ ఇండియాతో ఒప్పందం జరిగింది.
💡 వివరణ:
నాగోయా ప్రోటోకాల్ కింద జీవ వనరుల వినియోగానికి సంబంధించి ఇచ్చే IRCC సర్టిఫికేట్లలో భారత్ 3,561 సర్టిఫికేట్లను జారీ చేసి 56% వాటాతో అగ్రస్థానంలో నిలిచింది.
💡 వివరణ:
నక్సలిజం ముక్త భారత్ లక్ష్యం కోసం కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2026ని గడువుగా పెట్టుకుంది.
💡 వివరణ:
కేరళలోని వర్కాల మున్సిపాలిటీ వ్యర్థ రహిత నగరాల అంతర్జాతీయ జాబితాలో చేరిన తొలి భారతీయ నగరంగా నిలిచింది.
💡 వివరణ:
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని కోబా తీర్థంలో ఈ మ్యూజియంను ప్రారంభించారు. ఈయనను 'జైన అశోకుడు' అని కూడా పిలుస్తారు.
💡 వివరణ:
2027 జనాభా గణన యొక్క మొదటి దశ (హౌస్ లిస్టింగ్) ఏప్రిల్ 1, 2026 నుండి ప్రారంభమైంది. అసలు జనాభా లెక్కింపు ఫిబ్రవరి 2027లో జరుగుతుంది.
🔗 Related Current Affairs
April 2026 Current Affairs online Question and asnwers
April 2026 Monthly Current Affairs Quiz
ఇతర కేటగిరీలు:
- Important Days Current Affairs
- Sports Current Affairs
- Awards & Honours
- National & International
March 2026 one line Current Affairs Free pdf Download
Current Affairs Quiz మీకు అన్ని పోటీ పరీక్షల్లో సహాయపడుతుంది.
👉 ప్రతిరోజూ practice చేస్తే మీ score improve అవుతుంది.
Daily GK Bits for All competitive Exams
Latest Test Series
Follow Us Daily Updates
Discover more from SRMTUTORS
Subscribe to get the latest posts sent to your email.








