2026 Science & Technology Current Affairs Quiz in Telugu for all competitive exams.
April Science, Technology Current Affairs Quiz in Telugu with MCQs, answers & explanations for SSC, APPSC, TSPSC & all competitive exams.
అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఏప్రిల్ 2026 కరెంట్ అఫైర్స్ క్విజ్ ఇక్కడ అందుబాటులో ఉంది.
👉 ఈ పోస్ట్‌లో Science, Technology సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు (MCQs) ఇవ్వబడ్డాయి.
2026 Science & Technology Quiz in Telugu MCQs
💡 వివరణ:
స్పేస్ టెక్నాలజీపై విద్యార్థులకు ఆసక్తిని పెంచడానికి ఇస్రో ఏటా యువ విజ్ఞాని కార్యక్రమం (YUVIKA)ను నిర్వహిస్తుంది.
💡 వివరణ:
ప్రైవైట్ అంతరిక్ష స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ ఈ ఫండ్‌ను స్పాన్సర్ చేస్తోంది.
💡 వివరణ:
ESA తన నావిగేషన్ వ్యవస్థను మరింత ఖచ్చితంగా మార్చడానికి తక్కువ భూకక్ష్యలో (LEO) పనిచేసే సెలెస్టే ఉపగ్రహాలను ప్రయోగించింది.
💡 వివరణ:
కొచ్చిలోని 'భవసాగర్' కేంద్రాన్ని భారతదేశపు మొట్టమొదటి డీప్ సీ జీవుల నేషనల్ రిపోజిటరీగా ప్రకటించారు.
💡 వివరణ:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏప్రిల్ 14, 2026న భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్‌ను ప్రారంభించనున్నారు.
💡 వివరణ:
నాసా దాదాపు 53 ఏళ్ల విరామం అనంతరం 'ఆర్టెమిస్ 2' ద్వారా నలుగురు వ్యోమగాములను చంద్రుని కక్ష్యలోకి పంపనుంది.
💡 వివరణ:
కర్ణాటకలో శాస్త్రవేత్తలు ఒక కొత్త జాతి కప్పను కనుగొని దానికి 'నెక్ బెట్రాచస్ కాళీ' అని పేరు పెట్టారు.
💡 వివరణ:
అనువాదిని AI తో ఒప్పందం ద్వారా ఆయుర్వేద పరిశోధనలు 13 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వస్తాయి.
💡 వివరణ:
మేఘాల ద్వారా కూడా భూమిని స్పష్టంగా చిత్రీకరించడానికి నిసార్ ఉపగ్రహం SAR టెక్నాలజీని వాడుతుంది.
💡 వివరణ:
SWOT అంటే Surface Water and Ocean Topography. ఇది అమెరికా మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా చేపట్టిన మిషన్.
🔗 Related Current Affairs
April 2026 Current Affairs online Question and asnwers
April 2026 Monthly Current Affairs Quiz
ఇతర కేటగిరీలు:
- Important Days Current Affairs
- Sports Current Affairs
- Awards & Honours
- National & International
March 2026 one line Current Affairs Free pdf Download
Current Affairs Quiz మీకు అన్ని పోటీ పరీక్షల్లో సహాయపడుతుంది.
👉 ప్రతిరోజూ practice చేస్తే మీ score improve అవుతుంది.
Daily GK Bits for All competitive Exams
GK Bits
Latest Current Affairs
Latest Test Series
Follow Us Daily Updates
Discover more from SRMTUTORS
Subscribe to get the latest posts sent to your email.













