Home » Current Affairs Quiz » 2026 Sports Current Affairs Quiz in Telugu MCQs

2026 Sports Current Affairs Quiz in Telugu MCQs

On: బుధవారం, జూలై 15, 2026 6:33 ఉద.
2026 Sports Current Affairs Quiz

2026 Sports Current Affairs Quiz in Telugu for all competitive exams.

Sports Current Affairs Quiz in Telugu with MCQs, answers & explanations for SSC, APPSC, TSPSC & all competitive exams.

అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఏప్రిల్ 2026 స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ క్విజ్ ఇక్కడ అందుబాటులో ఉంది.
👉 ఈ పోస్ట్‌లో క్రీడలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు (MCQs) ఇవ్వబడ్డాయి.

హాకీ ఇండియా వార్షిక అవార్డుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2025’ (పురుషుల విభాగం) విజేత ఎవరు?

‘వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 2026’ మెడల్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?

2026 Sports Current Affairs Quiz in Telugu MCQs

📋 Total: 178 Questions | Page 13 of 18
121. పోల్ వాల్ట్ లో 5.41 మీటర్ల ఎత్తును అధిగమించి కొత్త జాతీయ రికార్డు సృష్టించిన అథ్లెట్ ఎవరు?
(A) దేవ్ కుమార్ మీనా
(B) కుల్దీప్ కుమార్
(C) శేఖర్ సింగ్
(D) అజయ్ యాదవ్
✅ Correct Answer: కుల్దీప్ కుమార్

💡 వివరణ:
మధ్యప్రదేశ్‌కు చెందిన కుల్దీప్ కుమార్, దేవ్ కుమార్ మీనా పేరిట ఉన్న 5.40 మీటర్ల రికార్డును బద్దలు కొట్టారు.
122. 2026 థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జట్టు ఏ పతకాన్ని కైవసం చేసుకుంది?
(A) స్వర్ణం
(B) రజతం
(C) కాంస్యం
(D) పతకం రాలేదు
✅ Correct Answer: కాంస్యం

💡 వివరణ:
డెన్మార్క్‌లో జరిగిన సెమీఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయిన భారత్ కాంస్య పతకంతో ప్రయాణాన్ని ముగించింది.
123. ఇటీవల మృతి చెందిన అలెక్స్ జనార్డీ ఏ ఏ రంగాల్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచారు?
(A) ఫార్ములా 1 డ్రైవర్
(B) పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్
(C) టెన్నిస్ ప్లేయర్
(D) A మరియు B
✅ Correct Answer: A మరియు B

💡 వివరణ:
ఇటలీకి చెందిన అలెక్స్ జనార్డీ మాజీ F1 డ్రైవర్ మరియు నాలుగు సార్లు పారాలింపిక్ స్వర్ణ విజేత.
124. ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఏ స్థానంలో కొనసాగుతోంది?
(A) మొదటి
(B) రెండవ
(C) మూడవ
(D) ఐదవ
✅ Correct Answer: మూడవ

💡 వివరణ:
తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ 124 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది.
125. భారత అండర్-17 మహిళల ఫుట్బాల్ జట్టు ఎన్ని ఏళ్ల తర్వాత ఆసియా కప్‌లో పాల్గొంటోంది?
(A) 10 ఏళ్లు
(B) 15 ఏళ్లు
(C) 21 ఏళ్లు
(D) 5 ఏళ్లు
✅ Correct Answer: 21 ఏళ్లు

💡 వివరణ:
2005 తర్వాత మొదటిసారిగా (సుమారు 21 ఏళ్ల తర్వాత) భారత U-17 మహిళల జట్టు ఆసియా కప్‌లో అడుగుపెట్టింది.
126. వచ్చే నెల మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన భారత జట్టులోని తెలుగమ్మాయిలు ఎవరు?
(A) శ్రీ చరణి
(B) అరుంధతి రెడ్డి
(C) పీవీ సింధు
(D) A మరియు B
✅ Correct Answer: A మరియు B

💡 వివరణ:
T20 ప్రపంచకప్ కోసం ఎంపికైన జట్టులో శ్రీ చరణి మరియు అరుంధతి రెడ్డి అనే ఇద్దరు తెలుగు క్రీడాకారిణులు చోటు సంపాదించారు.
127. భారత తొలి ట్రాన్స్‌జెండర్ క్రికెట్ అంపైర్‌గా చరిత్ర సృష్టించిన రితికా శ్రీ ఏ రాష్ట్రానికి చెందినవారు?
(A) తమిళనాడు
(B) కర్ణాటక
(C) ఆంధ్రప్రదేశ్
(D) కేరళ
✅ Correct Answer: ఆంధ్రప్రదేశ్

💡 వివరణ:
రితికా శ్రీ భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ క్రికెట్ అంపైర్ అయ్యారు. ఆమె ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి.
128. లండన్ మ్యారథాన్ 2026లో అధికారికంగా రెండు గంటల లోపు (1:59:30) మ్యారథాన్ పూర్తి చేసిన మొదటి అథ్లెట్ ఎవరు?
(A) కెల్విన్ కిప్టమ్
(B) సెబాస్టియన్ సావే
(C) ఎలియుడ్ కిప్చోగే
(D) యోమిఫ్ కెజెల్చా
✅ Correct Answer: సెబాస్టియన్ సావే

💡 వివరణ:
కెన్యాకు చెందిన సెబాస్టియన్ సావే అధికారిక రేసులో 2 గంటల లోపు మ్యారథాన్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.
129. ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి ఆటగాడు ఎవరు?
(A) రోహిత్ శర్మ
(B) విరాట్ కోహ్లీ
(C) డేవిడ్ వార్నర్
(D) శిఖర్ ధావన్
✅ Correct Answer: విరాట్ కోహ్లీ

💡 వివరణ:
విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసిన ఏకైక మరియు మొదటి బ్యాటర్‌గా నిలిచారు.
130. ఏప్రిల్ 2026లో జరిగిన 'ISSF జూనియర్ వరల్డ్ కప్' పతకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?
(A) ఈజిప్ట్
(B) చైనా
(C) భారతదేశం
(D) అమెరికా
✅ Correct Answer: భారతదేశం

💡 వివరణ:
కైరోలో జరిగిన 10వ ISSF జూనియర్ వరల్డ్ కప్‌లో భారత్ 16 పతకాలతో (5 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు) అగ్రస్థానంలో నిలిచింది.
Showing Page 13 of 18 (178 Questions)
« First 1 11 12 13 14 15 18 Last »

2026 Sports Current Affairs Highlights

👉 ఈ నెలలో జరిగిన ముఖ్యమైన క్రీడా సంఘటనలు:

  • 🥇 భారత క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో మంచి ప్రదర్శన చేశారు
  • 🏏 క్రికెట్ టోర్నమెంట్లలో కీలక మ్యాచ్‌లు జరిగాయి
  • 🏸 బ్యాడ్మింటన్ మరియు టెన్నిస్ టోర్నమెంట్లు ముఖ్యంగా నిలిచాయి
  • ⚽ ఫుట్‌బాల్ లీగ్‌లలో కీలక ఫలితాలు వచ్చాయి

🔗 Related Current Affairs

June 2026 Current Affairs Quiz

April 2026 Current Affairs online Question and asnwers

April 2026 Monthly Current Affairs Quiz

Daily Current Affairs Quiz

ఇతర కేటగిరీలు:

March 2026 one line Current Affairs Free pdf Download

Current Affairs Quiz మీకు అన్ని పోటీ పరీక్షల్లో సహాయపడుతుంది.
👉 ప్రతిరోజూ practice చేస్తే మీ score improve అSportsవుతుంది.

Daily GK Bits for All competitive Exams

Latest Test Series

Today Current Affairs START TEST
Previous Papers Previous papers
Geography Geography
Biography Biography
Awards & Honors Awards
History History


Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment