మే 2026 Current Affairs PDF ను తెలుగు లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి. APPSC, TGPSC, SSC, Railway, Banking పరీక్షలకు ఉపయోగపడే Daily Current Affairs MCQs, One Liners, Quiz మరియు PDF.
May 2026 Current Affairs PDF in Telugu Download
మే 2026 నెలకు సంబంధించిన ముఖ్యమైన Current Affairs ను తెలుగు లో ఇక్కడ అందిస్తున్నాము. APPSC, TGPSC, SSC, Railway, Banking, Police మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా Daily One-Liners, MCQs, Quiz మరియు PDF Download లింక్ ఇవ్వబడింది.
ఈ పేజీలో మే 2026 నెలకు సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక, క్రీడలు, అవార్డులు, నియామకాలు, విజ్ఞాన శాస్త్రం మరియు ప్రభుత్వ పథకాల Current Affairs వివరాలు అందుబాటులో ఉన్నాయి.
📥 May 2026 Current Affairs PDF Download
తెలుగు Monthly Current Affairs PDF ను క్రింది లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి.
May 2026 Current Affairs PDF in Telugu Download
📅 May 2026 Daily Current Affairs
- May 1 Current Affairs
- May 2 Current Affairs
- May 3 Current Affairs
- May 4 Current Affairs
- May 5 Current Affairs
- May 6 Current Affairs
- May 7 Current Affairs
- May 8 Current Affairs
- May 9 Current Affairs
- May 10 & 11 Current Affairs
- May 12 Current Affairs
- May 13 Current Affairs
- May 14 Current Affairs
- May 15 Current Affairs
- May 16 Current Affairs
- May 17 Current Affairs
- May 18 Current Affairs
- May 19 Current Affairs
- May 20 Current Affairs
- May 21 Current Affairs
- May 22 Current Affairs
- May 23 Current Affairs
- May 24 Current Affairs
- May 25 Current Affairs
- May 26 Current Affairs
- May 27 Current Affairs
- May 28 Current Affairs
- May 29 Current Affairs
- May 30 Current Affairs
- May 31 Current Affairs
📝 ముఖ్యమైన One-Liners
- 2025-26లో భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తికి అతిపెద్ద ముడిసరుకుగా నిలిచిన పంట ఏది?సమాధానం: మొక్కజొన్న (Maize).
- భారతదేశపు మొట్టమొదటి ‘పి.ఎమ్ మిత్ర పార్క్’ (PM MITRA Park) ఎక్కడ ప్రారంభించబడింది?సమాధానం: వరంగల్ (తెలంగాణ).
- ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం ‘మేరీ సఖీ యోజన’ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?సమాధానం: పంజాబ్.
- ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ 145 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రిన్సిపాల్‌గా ఎవరు నియమితులయ్యారు?సమాధానం: ప్రొఫెసర్ సుజానే అలయాస్ (Susan Elias).
🎯 May 2026 Current Affairs MCQs
Q.భారతదేశపు మొట్టమొదటి పి.ఎమ్ మిత్ర పార్క్ (PM MITRA Park) ఎక్కడ ప్రారంభించబడింది?
A) సూరత్ (గుజరాత్)
B) వరంగల్ (తెలంగాణ)
C) అహ్మదాబాద్ (గుజరాత్)
D) ఇండోర్ (మధ్యప్రదేశ్)
సమాధానం: B) వరంగల్ (తెలంగాణ)
వివరణ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలోని వరంగల్‌లో దేశంలోనే మొదటి PM MITRA పార్కును ప్రారంభించారు.
Q.ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ (St. Stephen’s College) 145 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రిన్సిపాల్‌గా ఎవరు నియమితులయ్యారు?
A) ప్రొఫెసర్ సునాలి శర్మ
B) ప్రొఫెసర్ సుజానే అలయాస్ (Susan Elias)
C) డాక్టర్ గీతా వర్మ
D) ప్రొఫెసర్ అనితా దేశాయ్
సమాధానం: B) ప్రొఫెసర్ సుజానే అలయాస్
వివరణ: 1881లో స్థాపించబడిన ఈ కాలేజీకి 14వ ప్రిన్సిపాల్‌గా జూన్ 1, 2026 నుండి సుజానే అలయాస్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ ఈమె.
🧠 May 2026 Current Affairs Quiz
short code
📚 ఈ PDFలో ఉన్న ముఖ్యమైన అంశాలు
✔ Pulitzer Prize 2026
✔ G7 Summit
✔ ISRO Updates
✔ Sports Current Affairs
✔ Important Appointments
✔ Government Schemes
✔ Economy
✔ Science & Technology
🎯 ఈ PDF ఏ పరీక్షలకు ఉపయోగపడుతుంది?
ఈ Monthly Current Affairs PDF కింది పరీక్షలకు ఉపయోగపడుతుంది:
• APPSC Group 1, 2, 3
• TGPSC Group Exams
• SSC CGL, CHSL
• Railway Exams
• Banking Exams
• Police Constable & SI
• DSC & TET
Short code Current Affairs
FAQ About May Current Affairs PDF
srmtutors.in మే 2026 కరెంట్ అఫ్ఫైర్స్ ఫ్రీ పిడిఎఫ్ ఇస్తున్నారు
అన్నీ పోటీ పరీక్షలకి ఉపయోపడుతుంది.
అవును వన్ లైనర్స్ మరియు mcqs ఉన్నాయి
yes. ఈ పిడిఎఫ్ తెలుగు లో ఉంది.
Latest Test Series
Follow Us Daily Updates
Discover more from SRMTUTORS
Subscribe to get the latest posts sent to your email.









