2026 Sports Current Affairs Quiz in Telugu for all competitive exams.
Sports Current Affairs Quiz in Telugu with MCQs, answers & explanations for SSC, APPSC, TSPSC & all competitive exams.
అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఏప్రిల్ 2026 స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ క్విజ్ ఇక్కడ అందుబాటులో ఉంది. 👉 ఈ పోస్ట్‌లో క్రీడలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు (MCQs) ఇవ్వబడ్డాయి.
హాకీ ఇండియా వార్షిక అవార్డుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2025’ (పురుషుల విభాగం) విజేత ఎవరు?
‘వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 2026’ మెడల్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?
2026 Sports Current Affairs Quiz in Telugu MCQs
📋 Total: 178 Questions | Page 10 of 18
91. 2027 లో జరగనున్న 'ఏషియన్ రిలే అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్' కు ఏ భారతీయ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది?
(A) భువనేశ్వర్
(B) చండీగఢ్
(C) గాంధీనగర్
(D) ముంబై
✅ Correct Answer:చండీగఢ్
92. 2030 లో అహ్మదాబాద్‌లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో ఏ భారతీయ స్వదేశీ క్రీడను అధికారికంగా చేర్చారు?
(A) కబడ్డీ
(B) యోగాసనం
(C) మల్లఖంబ్
(D) ఖో-ఖో
✅ Correct Answer:యోగాసనం
93. ఇటీవల బెంగళూరులో జరిగిన ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన భాలా ఫేక్ క్రీడాకారుడు ఎవరు?
(A) నీరజ్ చోప్రా
(B) సుమిత్ అంతిల్
(C) దేవేంద్ర ఝఝారియా
(D) శివపాల్ సింగ్
✅ Correct Answer:సుమిత్ అంతిల్
94. జూన్ 2026లో జరగనున్న వరల్డ్ అప్నియా పూల్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తొలిసారిగా పాల్గొనబోతోంది. ఈ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి?
(A) పారిస్
(B) బుడాపెస్ట్
(C) టోక్యో
(D) ఢిల్లీ
✅ Correct Answer:బుడాపెస్ట్
95. 24 గంటల పాటు నిరంతరాయంగా పరుగెత్తే అల్ట్రా రన్నర్స్ ఏషియా ఛాంపియన్‌షిప్ 2026 లో స్వర్ణ పతకం సాధించిన భారతీయుడు ఎవరు?
(A) గినో ఆంటోనీ
(B) అమర్ సింగ్ దేవందా
(C) నీరజ్ చోప్రా
(D) మిల్కా సింగ్
✅ Correct Answer:అమర్ సింగ్ దేవందా
96. 2026 యూరోపా లీగ్ ఫుట్‌బాల్ టైటిల్‌ను గెలుచుకున్న క్లబ్ ఏది?
(A) లివర్‌పూల్
(B) ఆస్టన్ విల్లా
(C) ఆర్సెనల్
(D) రియల్ మాడ్రిడ్
✅ Correct Answer:ఆస్టన్ విల్లా
97. 80,000 సీటింగ్ సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన భారతదేశపు రెండో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది?
(A) కర్ణాటక
(B) గుజరాత్
(C) మహారాష్ట్ర
(D) తెలంగాణ
✅ Correct Answer:కర్ణాటక
98. క్రిస్టియానో రొనాల్డో తర్వాత అధికారికంగా 'బిలియనీర్' హోదా పొందిన ప్రపంచపు రెండో ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎవరు?
(A) నేమార్
(B) కిలియన్ ఎంబాప్పే
(C) లియోనెల్ మెస్సీ
(D) మహమ్మద్ సలా
✅ Correct Answer:లియోనెల్ మెస్సీ
99. 400 మీటర్ల పరుగును 44.98 సెకన్లలో పూర్తి చేసి, 45 సెకన్ల కంటే తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ అథ్లెట్ ఎవరు?
(A) గుర్రీందర్ వీర్ సింగ్
(B) విశాల్ టేకే
(C) మిల్కా సింగ్
(D) మొహమ్మద్ అనస్
✅ Correct Answer:విశాల్ టేకే
100. 100 మీటర్ల పరుగును కేవలం 10.09 సెకన్లలో పూర్తి చేసి, భారతదేశపు అత్యంత వేగవంతమైన స్ప్రింటర్‌గా ఎవరు రికార్డు సృష్టించారు?