Home » Current Affairs Quiz » 2026 Sports Current Affairs Quiz in Telugu MCQs

2026 Sports Current Affairs Quiz in Telugu MCQs

On: బుధవారం, జూలై 15, 2026 6:33 ఉద.
2026 Sports Current Affairs Quiz

2026 Sports Current Affairs Quiz in Telugu for all competitive exams.

Sports Current Affairs Quiz in Telugu with MCQs, answers & explanations for SSC, APPSC, TSPSC & all competitive exams.

అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఏప్రిల్ 2026 స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ క్విజ్ ఇక్కడ అందుబాటులో ఉంది.
👉 ఈ పోస్ట్‌లో క్రీడలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు (MCQs) ఇవ్వబడ్డాయి.

హాకీ ఇండియా వార్షిక అవార్డుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2025’ (పురుషుల విభాగం) విజేత ఎవరు?

‘వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 2026’ మెడల్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?

2026 Sports Current Affairs Quiz in Telugu MCQs

📋 Total: 178 Questions | Page 9 of 18
81. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 (19వ ఎడిషన్) టైటిల్‌ను ఏ జట్టు గెలుచుకుంది?
(A) గుజరాత్ టైటాన్స్
(B) చెన్నై సూపర్ కింగ్స్
(C) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
(D) ముంబై ఇండియన్స్
✅ Correct Answer: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
82. మ్యూనిచ్‌లో జరిగిన ISSF వరల్డ్ కప్ 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన షూటర్ ఎవరు?
(A) మను భాకర్
(B) సురుచి ఇందర్ సింగ్
(C) ఈషా సింగ్
(D) రిథమ్ సాంగ్వాన్
✅ Correct Answer: సురుచి ఇందర్ సింగ్
83. కేవలం 9 గంటల 55 నిమిషాల్లో మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించి సరికొత్త స్పీడ్ రికార్డు సృష్టించిన అమెరికా పర్వతారోహకుడు ఎవరు?
(A) కామీ రీతా షెర్పా
(B) టైలర్ ఆండ్రూస్ (Tyler Andrews)
(C) జో బేడన్
(D) విలియం రోజర్
✅ Correct Answer: టైలర్ ఆండ్రూస్ (Tyler Andrews)
84. గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ 2026 కోసం భారత బృందానికి 'షెఫ్ డి మిషన్' (Chef de Mission) గా ఎవరు నియమితులయ్యారు?
(A) పి.టి. ఉష
(B) రోహిత్ రాజ్‌పాల్
(C) రవి బైగానిన్
(D) గగన్ నారంగ్
✅ Correct Answer: రోహిత్ రాజ్‌పాల్
85. చెస్ క్రీడలో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (WIM) హోదా పొందిన బెంగళూరుకు చెందిన మొదటి క్రీడాకారిణి ఎవరు?
(A) కొనెరు హంపి
(B) హారిక ద్రోణవల్లి
(C) స్వరా లక్ష్మి నాయర్
(D) ఈశా శర్మ
✅ Correct Answer: స్వరా లక్ష్మి నాయర్
86. 'మొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్ 2026' ఎక్కడ నిర్వహించబడుతుంది?
(A) వారణాసి
(B) అహ్మదాబాద్
(C) రిషికేశ్
(D) పూణే
✅ Correct Answer: అహ్మదాబాద్
87. ఐపీఎల్ చరిత్రలో వరుసగా నాలుగు సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు?
(A) రోహిత్ శర్మ
(B) విరాట్ కోహ్లీ
(C) డేవిడ్ వార్నర్
(D) క్రిస్ గేల్
✅ Correct Answer: విరాట్ కోహ్లీ
88. రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ ఫెడరేషన్ కప్ 2026లో పురుషుల 'షాట్ పుట్' విభాగంలో స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారుడు ఎవరు?
(A) సమర్దీప్ సింగ్ గిల్
(B) కుల్దీప్ కుమార్
(C) దేవ్ మీనా
(D) వికాస్ గౌడ
✅ Correct Answer: సమర్దీప్ సింగ్ గిల్
89. మ్యూనిచ్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) వరల్డ్ కప్ 2026 లో ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకం సాధించిన భారతీయ షూటర్ ఎవరు?
(A) మను భాకర్
(B) ఈషా సింగ్
(C) అపూర్వి చండీలా
(D) అంజుమ్ మౌద్గిల్
✅ Correct Answer: ఈషా సింగ్
90. ఇటీవల మరణించిన రాజా రణధీర్ సింగ్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు?
(A) క్రికెట్
(B) షూటింగ్
(C) హాకీ
(D) కుస్తీ
✅ Correct Answer: షూటింగ్
Showing Page 9 of 18 (178 Questions)
« First 1 7 8 9 10 11 18 Last »

2026 Sports Current Affairs Highlights

👉 ఈ నెలలో జరిగిన ముఖ్యమైన క్రీడా సంఘటనలు:

  • 🥇 భారత క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో మంచి ప్రదర్శన చేశారు
  • 🏏 క్రికెట్ టోర్నమెంట్లలో కీలక మ్యాచ్‌లు జరిగాయి
  • 🏸 బ్యాడ్మింటన్ మరియు టెన్నిస్ టోర్నమెంట్లు ముఖ్యంగా నిలిచాయి
  • ⚽ ఫుట్‌బాల్ లీగ్‌లలో కీలక ఫలితాలు వచ్చాయి

🔗 Related Current Affairs

June 2026 Current Affairs Quiz

April 2026 Current Affairs online Question and asnwers

April 2026 Monthly Current Affairs Quiz

Daily Current Affairs Quiz

ఇతర కేటగిరీలు:

March 2026 one line Current Affairs Free pdf Download

Current Affairs Quiz మీకు అన్ని పోటీ పరీక్షల్లో సహాయపడుతుంది.
👉 ప్రతిరోజూ practice చేస్తే మీ score improve అSportsవుతుంది.

Daily GK Bits for All competitive Exams

Latest Test Series

Today Current Affairs START TEST
Previous Papers Previous papers
Geography Geography
Biography Biography
Awards & Honors Awards
History History


Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment