Home » Current Affairs Quiz » 2026 Sports Current Affairs Quiz in Telugu MCQs

2026 Sports Current Affairs Quiz in Telugu MCQs

On: బుధవారం, జూలై 15, 2026 6:33 ఉద.
2026 Sports Current Affairs Quiz

2026 Sports Current Affairs Quiz in Telugu for all competitive exams.

Sports Current Affairs Quiz in Telugu with MCQs, answers & explanations for SSC, APPSC, TSPSC & all competitive exams.

అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఏప్రిల్ 2026 స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ క్విజ్ ఇక్కడ అందుబాటులో ఉంది.
👉 ఈ పోస్ట్‌లో క్రీడలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు (MCQs) ఇవ్వబడ్డాయి.

హాకీ ఇండియా వార్షిక అవార్డుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2025’ (పురుషుల విభాగం) విజేత ఎవరు?

‘వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 2026’ మెడల్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?

2026 Sports Current Affairs Quiz in Telugu MCQs

📋 Total: 178 Questions | Page 7 of 18
61. ప్రతిష్టాత్మక 'నార్వే చెస్ 2026' టోర్నమెంట్‌లో మహిళల టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
(A) అన ముచుక్
(B) జూ జునర్
(C) బేబిసార అసౌబయేవ
(D) కోనేరు హంపి
✅ Correct Answer: బేబిసార అసౌబయేవ
62. భారత క్రీడా ప్రాధికార సంస్థ (SAI) శిక్షణలో సహకారం కోసం ఏ దేశానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ సుకుబాతో ఒప్పందం కుదుర్చుకుంది?
(A) జర్మనీ
(B) అమెరికా
(C) జపాన్
(D) ఆస్ట్రేలియా
✅ Correct Answer: జపాన్
63. మంగోలియాలో జరిగిన ఆసియా వ్యక్తిగత చెస్ ఛాంపియన్‌షిప్ 2026 లో మహిళల విభాగంలో బంగారు పతకం సాధించిన భారతీయురాలు ఎవరు?
(A) మౌనికా బాత్రా
(B) సవితా శ్రీ భాస్కర్
(C) వంతీక అగర్వాల్
(D) దివ్య దేశ్‌ముఖ్
✅ Correct Answer: సవితా శ్రీ భాస్కర్
64. తమీమ్ ఇక్బాల్ ఏ దేశ క్రికెట్ బోర్డు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
(A) పాకిస్థాన్
(B) బంగ్లాదేశ్
(C) శ్రీలంక
(D) ఆఫ్ఘనిస్తాన్
✅ Correct Answer: బంగ్లాదేశ్
65. అహ్మదాబాద్‌లో జరిగిన మొదటి 'ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్ 2026' పతకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?
(A) జపాన్
(B) అర్జెంటీనా
(C) భారతదేశం
(D) నేపాల్
✅ Correct Answer: భారతదేశం
66. 'ఐసీసీ (ICC) మహిళల టీ20 ప్రపంచ కప్ 2026' ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
(A) భారతదేశం
(B) ఆస్ట్రేలియా
(C) ఇంగ్లాండ్ మరియు వేల్స్
(D) శ్రీలంక
✅ Correct Answer: ఇంగ్లాండ్ మరియు వేల్స్
67. 'సాఫ్ (SAFF) మహిళా ఛాంపియన్‌షిప్ 2026' టైటిల్‌ను ఏ దేశం గెలుచుకుంది?
(A) బంగ్లాదేశ్
(B) నేపాల్
(C) భారతదేశం
(D) శ్రీలంక
✅ Correct Answer: భారతదేశం
68. మంగోలియాలో జరిగిన వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2026లో బంగారు పతకం సాధించిన భారతీయ రెజ్లర్ ఎవరు?
(A) వినేష్ ఫోగట్
(B) అన్షు మాలిక్
(C) నేహా సాంగ్వాన్
(D) సరితా మోర్
✅ Correct Answer: నేహా సాంగ్వాన్
69. ఇటలీకి చెందిన ఫార్ములా వన్ డ్రైవర్ కిమి ఆంటోనెల్లి ఇటీవల ఏ ప్రతిష్టాత్మక రేసును గెలుచుకున్నారు?
(A) ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి
(B) మోనాకో గ్రాండ్ ప్రి 2026
(C) మయామి గ్రాండ్ ప్రి
(D) బ్రిటిష్ గ్రాండ్ ప్రి
✅ Correct Answer: మోనాకో గ్రాండ్ ప్రి 2026
70. ఫ్రెంచ్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు?
(A) మాజా చాలిన్స్కా
(B) ఇగా స్వియాటెక్
(C) మీరా ఆండ్రీవా
(D) సెరెనా విలియమ్స్
✅ Correct Answer: మీరా ఆండ్రీవా
Showing Page 7 of 18 (178 Questions)
« First 1 5 6 7 8 9 18 Last »

2026 Sports Current Affairs Highlights

👉 ఈ నెలలో జరిగిన ముఖ్యమైన క్రీడా సంఘటనలు:

  • 🥇 భారత క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో మంచి ప్రదర్శన చేశారు
  • 🏏 క్రికెట్ టోర్నమెంట్లలో కీలక మ్యాచ్‌లు జరిగాయి
  • 🏸 బ్యాడ్మింటన్ మరియు టెన్నిస్ టోర్నమెంట్లు ముఖ్యంగా నిలిచాయి
  • ⚽ ఫుట్‌బాల్ లీగ్‌లలో కీలక ఫలితాలు వచ్చాయి

🔗 Related Current Affairs

June 2026 Current Affairs Quiz

April 2026 Current Affairs online Question and asnwers

April 2026 Monthly Current Affairs Quiz

Daily Current Affairs Quiz

ఇతర కేటగిరీలు:

March 2026 one line Current Affairs Free pdf Download

Current Affairs Quiz మీకు అన్ని పోటీ పరీక్షల్లో సహాయపడుతుంది.
👉 ప్రతిరోజూ practice చేస్తే మీ score improve అSportsవుతుంది.

Daily GK Bits for All competitive Exams

Latest Test Series

Today Current Affairs START TEST
Previous Papers Previous papers
Geography Geography
Biography Biography
Awards & Honors Awards
History History


Discover more from SRMTUTORS

Subscribe to get the latest posts sent to your email.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment